Prathyaksha Daivamu Chapters Last Page
ఇది శ్రీ కాంచిపురీ వతంసుపయి
నెంతే భక్తి రూపించి న
ట్టిది - నే నెప్పుడొ వ్రాయcగాc దలcచి
యిట్టే కాలమైపోయె - నె
య్యదియేc జేయcగ వేళరావలెc గదా!
అద్దానితోc గూడ దై
వ దయాపూరము చిల్కcగావలెc గదా!
ప్రాజ్ఞుండు తా నప్పుడే
గద ధన్యుండగు - వచ్చిరాని గతిc
బల్కం గార్యమైపోవునే?
శ్రీ కామాక్షీ పరదేవతాయై నమః
శ్లో|| చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణ|
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ
హస్తే నమస్తే జగదేకమాతః ||