Prathyaksha Daivamu    Chapters    Last Page

పరిచయము

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ||

కృతజ్ఞతాంజలి

'చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా కన్నవారి ఋణం తీరద'న్నారు పెద్దలు. ఎంత వ్రాసినా, ఏమి చేసినా జన్మనిచ్చిన వారి ఋణం తీర్చుకోవటం సాధ్యంకాని పని.

అంకితము

మిమునేc గోరక యున్నc బద్యతతి

నెమ్మిన్‌ విన్ననే- ''స్వామిః గ్రం

ఇదిశ్రీకాంచిపురీవతంసుపయి

నంతే భక్తి రూపించి న

ట్టిది - నే నెప్పుడొ వ్రాయcగాc దలcచి

దాతృ ప్రశంస

పరశురాముడు తపస్సు చేసికొన్న స్థలం కావడంతో 'పరశురామ క్షేత్రమ'ని పేరొంది కాలక్రమేణా పుంగ (శ్రేష్ఠమైన) పురి - 'పుంగనూరు'గా మార్పు చెందినది. ఇది చిత్తూరు జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో వుంది.

 

Auto Biography

 

I have known Vidwan Sri Panathula Ramesam, M.A., for the last five years. His Knowledge of Telugu Language and Literature is of a high order and he is acquainted with Sanskrit also. He has published several articles in Telugu Magazines and got state first prizes also in two Essay Competitions. He is a good Teacher.

 

1.ఆదిశంకరులు-శ్రీకంచికామకోటిపీఠము

'శివరహస్యం'లో పరమశివుడు తాను చెప్పినట్లు 'శంకరులు'గా నవతరించెను. కలియుగారంభమునకు సుమారు రెండువేల సం||ల అనంతరం కేరళలోని 'కాలడి'లో ఆయన అంశావతారమెత్తారు.

ప్రత్యక్షదైవము

శ్రీ కాంచీపుర శక్తిపీఠ పతివై

శ్రీ మాతృ పాదంబు ల....

నమస్సుమాంజలి

ఓ స్వామీ!

శ్రీ కాంచీపుర పీఠ మెంతయు

రహించెన్‌ మీదు సారథ్య దీ

సవరణ పట్టిక

పుట పంక్తి ఉన్నది ఉండవలసినది

Prathyaksha Daivamu    Chapters    Last Page