Prathyaksha Daivamu Chapters Last Page
అంకితము
మిమునేc గోరక యున్నc బద్యతతి
నెమ్మిన్ విన్ననే- ''స్వామిః గ్రం
థము ముద్రింత మదెంత యైన''
ననుచున్ - దాతృత్వముం జూపి న
ట్టి మహాదాతల కంకితం బిడుచు
నుంటిన్ మీకుc ''గైకొండి'' - జ
న్మము ధన్యంబ వసుంధరాసతి ః
మనోజ్ఞా సత్యనారాయణా ః
గ్రంథ ముద్రణ ద్రవ్యదాతలు :
శ్రీయుతులు టంకసాల శ్రీమతి టంకసాల
సత్యనారాయణ గుప్త. వసుంధరాదేవి.
శ్రీ సత్యనారాయణగారి తల్లిదండ్రులు
శ్రీ టి. వేంకటరాయ శ్రేష్ఠి శ్రీమతి రుక్మిణమ్మగారలు
ఏ పుణ్యం బొనరించి నారలొకొ మీ
రే పూజలంజేసి నా
రో పూర్వంబున-నెట్టులైనc జరితా
ర్థుల్ మీరు - లేకున్న మీ
కీ పట్టంబెటులబ్బు ? ధన్యతమ
మూర్తీ వేంకటార్యాః మితా
లాపా రుక్మిణిః పుత్త్రలాభమనినన్
లక్షింప మీదే చుcడీ ః