Neetikathamala-1 Chapters Last Page
1. యయాతి | యయాతి నహుషరాజ నందనుడు. మహేంద్రునివలె ధర్మ మార్గంలో అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనేక దానధర్మాలు, యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యశీలి యయాతి. |
2. పద్మపాదుడు |
శ్రీ శంకర భగవత్పాదుల శిష్యులలో సనందను డొకడు. సద్గుణ సంపన్నుడు. విశేషనియమ నిష్ఠాగరిష్ఠుడు. గురుభక్తి లో అందరికన్నమిన్న. శంకరు లాతని యోగ్యత కానందించి యతనిచే ప్రస్థాన త్రయమును ముమ్మారు |
3. జనమేజయుడు |
జనమేజయుడు పరీక్షిన్మహారాజు పుత్రుడు. పరీక్షీత్తు మరణించిన పిదప అతని కూమారుని రాజుగా చేశారు. సర్వ శత్రు సంహార సమర్థుడని వానిని జనమేజయ నామంతో పిలిచేవారు. కాశీరాజు పుత్రి వపుష్టమ అతని భార్య. |
4. దిలీపుడు | దిలీపుడు సూర్యవంశ ప్రభువు. ఆకార సదృశ##మైన ప్రజ్ఞావిశేషముతో, ప్రజ్ఞా సదృశ##మైన శాస్త్ర పాండిత్యముతో, శాస్త్ర పాండిత్యమునకు సదృశ్యమైన కార్యనిర్వహణ సామర్థ్యముతో, తత్కార్యోచిత సత్ఫలములతో అరిజన |
5. ద్రౌపది | ద్రౌపది ద్రుపదరాజనందన. పాండవ పట్టమహిషి ఆమె. వీరనారీ శిరోమణియే కాదు. ధర్మాధర్మ వివేకశీలి . కరుణామయి. |
6. కుమారిల భట్టు | పేరోలగము. ఆనాడు సభ పండిత పామరులతో సముద్రమును బోలి ఉండెను. సువర్ణకుండలములతో సూర్యసమ తేజస్వియైన పండితు డొకడు సువర్ణాసనముపై కూర్చుండి ఉండెను. అతని ముఖమండలముపై |
7. చ్యవనుడు | ఇక్ష్వాకుని సోదరులలో శర్యాతి ఒకడు. అతడు ఆనర్త దేశమును పరిపాలించుచుండెను. ఒకనాడు శర్యాతి తన భార్యలను కుమార్తెలను వెంటపెట్టుకొని సపరివారంగా వేటకై అడవికి వెళ్లెను. |
8. వాల్మీకి | అతి భయరకరమైన కాననసీమ. ఆ ప్రాంతములో తమసానది ఉత్తుంగతరంగములతో పొంగి పొరలుచుండెను. చండమార్తాండుడు సహస్రకిరణములతో మండిపడుచుండెను. ఆ మట్టమధ్యాహ్నవేళ ఆ కాంతారపథములొ |
9. నచికేతుడు | పూర్వము వాజశ్రవుడను ఋషిపుంగవుడు కలడు. ఆయన కుమారుడు నచికేతుడు. నచికేతుడు బుద్దికుశలుడు; బ్రహ్మచర్య దీక్షావ్రతుడు. వాజశ్రవుడు''విశ్వజిత్తు'' అను పేరుగల యజ్ఞము చేశాడు. |
10. శిబిచక్రవర్తి | శిబి ఉశీనరరాజనందనుడు. సర్వగుణ సంపన్నుడు. మహాదాతగా విశ్వవిఖ్యాతి పొందాడు. అతని ఆత్మత్యాగాన్ని ఆర్తత్రాణపరాయణత్వాన్నీ ఇంద్రాగ్నులు పరీక్షించారుకూడ. |
11. శ్రీరాముడు | దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు సకల సద్గుణసాంద్రుడు; ఆయన సత్యపరాక్రముడు. శరణాగత రక్షకుడు. ఏకపత్నీ వ్రతుడు. సర్వభూత హితుడు. దృఢవ్రతుడు. కృతజ్ఞుడు. ధర్మస్వరూపుడు. |
12. గోదాదేవి | విష్ణుచిత్తుడు తన చిత్తమును విష్ణువునందు లగ్నముచేసిన సార్థకనాముడు. శేషశాయి మందిర ప్రాంగణమున తులసి మొక్కలు, వివిధ పుష్పజాతులను పెంచాడు. ప్రతి దినము వివిధ పుష్పములతో అందంగా |
13. నహుషుడు | నహుషుడు పురువంశోద్భవ నరపాలుడైన ఆయువు యొక్క కుమారుడు. మహా శక్తిమంతుడు. పాండవులకు ఎన్నో తరముల ముందువాడు. అకుంఠిత దీక్షాయుతుడై అనేక యజ్ఞములు చేసిన తర్వాత తపస్సచేసి |
14. అర్జునుడు | అర్జునుడు పాండవమధ్యముడు. కుంతీపుత్రుడు. వ్యాసమహర్షి ప్రేరితుడైన ధర్మరాజు ఆజ్ఞప్రకారం కౌరవులను జయించుటకు దివ్యాస్త్రాలు సంపాందించుటకై తపోదీక్ష స్వీకరించాడు. సమస్త దేవతాశక్తులూ |
15. అహంకారాసురుడు | అనాదినుండి తమ ప్రవృత్తుల కారణంగా దేవాసురుల మధ్య సంగ్రామాలు జరుగుచుండెడివి. ఒక్కొకతరి అవి భయంకరరూపమునొందెడివి. ఒకసారి దేవాసురులమధ్య ఒక దారుణ యుద్ధం జరిగింది. |
16. శబరి | రామ లక్ష్మణులు సుగ్రీవుని కలుసుకోవడానికి పంపాసరోవర పశ్చిమ తీరానికి వచ్చారు. అక్కడ పుణ్యశ్లోకుడైన మతంగమహాముని ఆశ్రమం ఉన్నది. ఆ వనం ఆయన నిర్మించినదే కావున ''మతంగవన'' మంటారు. |
17. జడభరతుడు | ఋషభరాజేంద్రుని కుమారుడు భరతుడు. తన సోదరుల రాజ్యాలకు సంరక్షకుడుగా ఉంటూ భరతుడు అవక్ర పరాక్రమంతో చాల కాలం రాజ్యపాలన గావించాడు. |
18. భీష్ముడు | కురువంశ నృపాలుడైన శంతన రాజేంద్రుని కుమారుడు దేవవ్రతుడు. సంప్రాప్తమైన సామ్రాజ్యాన్ని పితృప్రియం కొరకై తిరస్కరించి బ్రహ్మచర్య దీక్షితుడైన సత్యభాషి, ఆ దేవవ్రతుడు. |
19. సతీ అనసూయ | అనసూయాదేవి అత్రిమహర్షి ధర్మపత్ని. ఆమె నిరంతర పతి పాదసేవా పరాయణురాలైన మహాపతివ్రత. ఆమె తల్లి దేవహూతి. తండ్రి కర్దమ మునీంద్రుడు. |
20. ఆంజనేయుడు | ఆంజనేయుడు వహాబలవంతుడు. ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరొక కాలు ఉంచిన మహాకాయుడు. సూర్యభగవానుని ప్రియశిష్యుడైన నవవ్యాకరణవేత్త; రామాయణ మహామాలా రత్నము. |
21. వయం పంచాధికం శతమ్ | పాండవులు అరణ్యవాసకాలంలో ద్వైతవనం చేరారు. అచట సరోవర సమీపాన విడిది చేసి ధర్మరాజు ద్రౌపదితో రాజర్షు లాచరించే సాద్యస్కవ్రతం సాగిస్తున్నాడు. అది గ్రహించాడు దుర్యోధనుడు. |
22. పరశురాముడు | పరశురాముడు విష్ణుమూర్తి అంశతో జన్మించి, తల్లి దుఃఖమును బాపుటకై ధర్మ పరశువును చేబూని ఇరువదియొక్క మారులు మదోన్మత్తులైన రాజులను సంహరించిన ధర్మ ప్రతిష్ఠాపకుడు. |
23. నారద తుంబురులు | ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు తన్ను సేవిస్తుండగా వైకుంఠంలో సభ తీరి ఉన్నాడు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, కణ్వుడు, విశ్వామిత్రుడు మొదలైన ముని గణమంతా వచ్చారు. |
24. నలుడు | నల మహారాజు షట్చక్రవర్తులలో ఒకడు. ఆయన సదాచార సంపన్నుడు. నిషధ దేశాధిపతి. తన నిర్మలమైన చరితతో జగత్కాలుష్యమును క్షాళన మొనర్చిన ధర్మశీలుడు. మహాదాత; వివిధ |
25. వ్యాసుడు | వ్యాసుడు సత్యవతీ నందనుడు. వేద విభాగ మొనర్చి పంచమ వేద మనబడు మహాభారతామును రచించిన జ్ఞానమూర్తి. ఆ కారణముననే ఆయనకు ''వేద వ్యాసు'' డను పేరుకూడ వచ్చింది. |
26. శంకరాచార్యులు | శంకర భగవత్పాదులు అపర శంకరులు. జ్ఞానైక వేద్యమైన అద్వైత మతమును ప్రతిపాదించి భారతము నంతనూ పాదయాత్ర చేసిరి. ఆజైత్రయాత్రలో అన్యమతముల ఖండించి పరాజితులైన ఆమత ప్రముఖులను |
27. ప్రహ్లాదుడు | ''ప్రహ్లాద నారద పరాశర పుండరీక.............'' అను భాగవతొత్తొముల పంక్తిని ప్రహ్లాదునికే అగ్రస్థాన మీయబడెను. ప్రహ్లాదుడు హిరణ్యకశివుడను దానవేంద్రుని కనిష్ఠ కుమారుడు. వయసునందు చిన్నవాడైనను హరిభక్తి, |
28. పరీక్షిత్తు | పరీక్షిత్తు అభిమన్యువీరుని కుమారుడు. ఇతడు శరణాగత వత్సలుడు, సత్యప్రతిజ్ఞుడు అయిన సమ్రాట్టు. మహాభారత సంగ్రామానంతరము ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ అపాండవమ్ము చేయుమని ప్రయోగించిన |
29.సావిత్రి | సావిత్రి మద్ర దేశాధిపతి అయిన అశ్వపతి కుమారై. సావిత్రీదేవి వరప్రసాదం వల్ల పుట్టడంచేత అమెకు ''సావిత్రి'' అని నామకరణం చేశారు. సావిత్రి సిద్ధ, సాధ్య యక్ష, అమర కన్యలను మించిన అసాధారణ సౌందర్యరాశి. |
30. ధృతరాష్ట్రుడు | ధృతరాష్ట్రుడు కురు సమ్రాట్టు. సోదరుడైన పాండురాజు మరణానంతరము రాజ్యార్హతలేని అంధుడైనప్పటికీ రాజయ్యాడు. పాండుకుమారులను ఆదరించి తన కుమారులతో పెంచాడు. |
31. చంద్రహాసుడు | చంద్రహాసుడు కేరళ##దేశాధీశ్వరుని కుమారుడు. సౌభాగ్యలక్షణసంపన్నుడు. కందర్ప సదృశ రూప రేఖా విలాసభాసురుడు. తేజోవిరాజమానుడు. కాని ఆతడు బాల్యము నందే తల్లి దండ్రులను కోల్పోయాడు. |
32. కర్ణుడు | సర్వ సాక్షియైన సూర్య భగవానుని వరప్రభావంవల్ల కుంతీదేవికి సద్యో గర్భంలో పుట్టినవాడు కర్ణుడు. కాని దైవ ఘటన వలన సూతపుత్రుడై పెరిగి, దుర్యోధనుని మైత్రిచే అంగరాజైనాడు. కర్ణుడు మహాదాత, |
33. రామబాణప్రభావము | శ్రీరఘు వీర కోదండ వినిర్ముక్త శరము అప్రతిహతము, అమోఘము, అమేయము, దాని శక్తి అపారము. దానెదిరించి నిలువగల వీరుడు ముల్లోకములలో లేడు . రామబాణ హతులై జీవించిన వారు లేరు. |
34. నామదేవుడు | నామధేవుడు అక్రూరాంశవలన జన్మించాడు. భక్తిభావంతో నిరంతరము పాండురంగని సేవించేవాడు. పాండురంగడు ఆతనికి దర్శనమిచ్చి తన ప్రియమైన భక్తునిగా స్వీకరించాడు. పాండురంగని కృపవలన అతనికి జ్ఞానదేవుడు, |
35. మాలదాసరి | విష్ణుభక్తి సంకీర్తనలతో తాను తరించుటయే గాక; సంకీర్తన శ్రవణ మాత్రమున ఇతరులనుగూడ తరింప జేసిన భక్తాగ్రగణ్యుడు మాలదాసరి. ఆతడు చెప్పరాని కులమునకు చెందినవాడు. |
36. అగస్త్యుడు | అశేష జలరాశిని అరనిముసంలో ఆపోశనం చేసిన మహోగ్రతేజ స్సంపన్నుడు, ప్రాతఃస్మరణీయుడు-అగస్త్యమహర్షి. లోపాముద్రా ద్వితీయుడై కై వల్య లక్ష్మి కుల గృహమైన పుణ్యౖకరాశి-కాశియందు |
37. తిన్నడు | ''ఓ బాలకా! ఇచటికి సమీపంలోనే కొండ దగ్గర మొగలేరు ప్రక్కనే పార్వతీపతి అయిన పరమశివుడు వేంచేసి ఉన్నాడు.... ఆ స్వామి భక్తులపాలిటి పెన్నిధి. ఆయనను భక్తితో సేవించు.'' |
38. ఖాండిక్యకేశిధ్వజులు | ఖాండిక్య కేశిధ్వజులు అకుంఠిత విష్ణుభక్తులు. నిమివంశజులు. ఖాండిక్యుడు మహావిజ్ఞాని. కేశిధ్వజుడు కర్మఠుడు. వీరిద్దరు అన్నదమ్ములు. పినతండ్రి పెదతండ్రి బిడ్డలు. వీ రిరువురు రాజ్యముకొరకై పరస్పర |
39. సులోచన | సులోచన నాగరాజు కుమార్తె. లంకాధీశ్వరుడైన రావణ ప్రభువు కోడలు. మహావీరుడైన మేఘనాదుని అర్ధాంగి. లక్ష్మీజగన్నేతలకు సాధ్యము కాని పనిని ఆత్మ బలముతో సాధించిన మహాపతివ్రత సులోచన. |
40. యక్షప్రశ్నలు | సోదర సహితుడై ధర్మరాజు అర్థియైన ఒక బ్రాహ్మణుని కోర్కె నెరవేర్చుటకు ఒక మృగాన్ని వెంబడించాడు. పాండవులు ఎన్ని అస్త్రాలు విడచినా, ఏ మాత్రం క్లేశం పొంద కుండా ఆ మృగం పారిపోయింది. |