చతుర్వింశో7ధ్యాయః - ఇరువదినాలుగవ అధ్యాయము
దరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.
కథం తే గాత్ర సంస్పర్శా న్మూర్తిమన్తో మహాబలాః,
నాగా బభూవు ర్దేవేశ కారణం తే మహీధర. 1
®µ…[ª«s®µ…[ªy! ˳ÏÁWµ³yLki! g]xmsö‡ÁÌÁª«sVV, |msµôR… ANSLRiª«sVVgRiÌÁ xqsLRiöª«sVVÌÁV A xmsLRi®ªs[VaRP*LRiV¬s aRPLkiLRiª«sVVƒ«sV @LiÉÓÁ¸R…VVLi²R…VÈÁNRPV NSLRiß᮪sV¸R…Vùµj…?
శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.
శ్రుత్వా గణపతే ర్జన్మ ప్రజాపాలో నరాధిపః,
ఉవాచ శ్లక్షయా వాచా తం మునిం సంశితవ్రతమ్. 2
gRißáxms¼½ xmsoÈíÁVNRPƒ«sV gRiWLjiè „sƒ«sõ úxmsÇØFyÌÁª«sV¥¦¦¦LSÇÁÙ ª«sVµ³R…VLRiª«sVgRiV ªyNRPVä»][ xms„sú»R½ª«sVgRiVúª«s»R½ª«sVVÌÁVgRiÌÁ A ª«sVV¬s¬s gRiWLjiè LiVVÈýÁV xmsÖÁZNPƒ«sV.
ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లనెను.
భగవంస్తార్క్షవిషయాః కథం మూర్తి ముపాగతాః,
నాగా బభూవుః కుటిలా ఏత దాఖ్యాతు మర్హసి. 3
˳ÏÁgRiªyƒ«sV²y! ª«sLiNRPLRi»R½ƒ«sª«sVVgRiÌÁ ƒygRiVÌÁV FsÈýÁV LRiWF~Liµj…Lji. Bµj…ƒyNRPV ¿ÁxmsöVª«sVV. ª«sVLji¸R…VV ªyLjiNTP ANSLRi®ªsVÈýÁV NRPÖÁgjiƒ«sµj…?
మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.
సృజతా బ్రహ్మణా సృష్టిం మరీచిః సూతికారణమ్,
ప్రథమం మనసా ధ్యాత స్తస్య పుత్రస్తు కశ్యపః. 4
ú‡Áx¤¦¦¦ø®µ…[ª«so²R…V xqsXztísQ ¿Á[¸R…VV¿RÁV xqsLi»yƒ«sª«sVV N]LRi\ZNP ®ªsVVµR…ÈÁ ª«sVƒ«sxqsVƒ«s µ³yù¬sLixmsgS ª«sVLkiÀÁ xmsoÛÉíÁƒ«sV. A»R½¬s N]²R…VNRPV NRPaRPùxmso²R…V.
తస్య దాక్షాయణీ భార్యా కద్రూ ర్నామా శుచిస్మితా,
మారీచో జనయామాస తస్యాం పుత్రాన్ మహాబలాన్. 5
A NRPaRPùxmsoƒ«sNRPV µR…ORPV¬sxmsoú¼½NRP NRPúµR…Vª«s ¸R…Vƒ«sV xqsVLiµR…LRiª«sµR…ƒ«s ˳ØLRiù¸R…W¹¸…Vƒ«sV. NRPaRPùxmso¬s ¸R…VLiµy®ªsVNRPV g]xmsö‡ÁÌÁª«sVV gRiÌÁ xmsoú»R½VÌÁV xmsoÉíÓÁLji.
అనంతం వాసుకిం చైవ కమ్బలం చ మహాబలమ్,
కర్కోటకం చ రాజేన్ద్ర పద్మం చాన్యం సరీసృపమ్, 6
మహాపద్మం తథా శంఖం కులికం చాపరాజితమ్,
ఏతే శ్యపదాయాదాః ప్రధానాః పరికీర్తితాః. 7
@ƒ«sLi»R½V²R…V, ªyxqsVNTP, ª«sV¥¦¦¦‡ÁÌÁV²R…gRiV NRPLi‡ÁÌÁV²R…V, NRPL][äÈÁNRPV²R…V,xmsµR…Vø²R…V, ª«sV¥¦¦¦xmsµR…Vø²R…V, aRPLiÅÁV²R…V Fsª«s*LjiNTP¬s J²R…¬s NRPVÖÁNRPV²R…V c @ƒ«sV „dsLRiV NRPaRPùxmso¬s xqsLi»yƒ«sVƒ«sLiµR…V úxmsµ³yƒ«sVÌÁV.
ఏతేషాం తు ప్రసూత్యా తు ఇద మాపూరితం జగత్,
కుటిలా హీనకర్మాణ స్తీక్షాణస్యాత్థో విషోల్బణాః
దృష్ట్వా సందశ్య మనుజాన్ కుర్యుర్భస్మ క్షణాద్ధ్రువమ్. 8
„dsLji xqsLi»yƒ«sª«sVV»][ ÇÁgRiª«sVLi»R½¸R…V ¬sLi²T…F¡¹¸…Vƒ«sV. ª«sLiNRPLRi®µ…[x¤¦¦¦ª«sVVÌÁV,úNRPWLRixmsoxmsƒ«sVÌÁV, ªy²T…®ªsWª«sVVÌÁV, F~Ligjiª«s¿RÁVè „sxtsQ¼d½úª«s»R½¸R…VV gRiÌÁ „dsLRiV ª«sVƒ«sVÇÁÙÌÁƒ«sV ¿RÁWÀÁLiƒ«s»R½®ƒs[ NSÈÁV®ªs[zqs ORPQß᪫sVVÍÜ[ ‡ÁW²T…µR… gS„sLi¿RÁV¿RÁVLi®²…²T…ªyLRiV.
శబ్దగామీ యథా స్పర్శం మనుష్యాణాం నరాధిప,
అహన్యహని జాయేత క్షయః పరమదారుణః. 9
µ³R…*¬s¬s‡ÁÉíÓÁ AƒygRiVÌÁV ª«sVƒ«sVxtsvùÌÁNRP²R…¿Á[Lji ªyLji¬s »yNRPVµR…VLRiV. C „sµ³R…ª«sVVgS úxms¼½µj…ƒ«sª«sVV xmsLRiª«sV|mnsWLRiª«sVgRiV „sƒyaRPª«sVV xqsLi˳ÏÁ„sLi¿RÁV¿RÁVLi®²…ƒ«sV.
ఆత్మనస్తు క్షయం దృష్ట్వా ప్రజాః సర్వాః సమన్తతః,
జగ్ముః శరణ్యం శరణం పరం తు పరమేశ్వరమ్. 10
BÈýÁV »R½ª«sVNRPV „sƒyaRPª«sVV NRPÌæÁV¿RÁVLi²R…gS ¿RÁWÀÁ úxmsÇÁÌÁLiµR…LRiV @¬sõQQ\®ªsxmsoÌÁƒ«sVLi²T… ‡Á¸R…VÌÁV®µ…[Lji LRiORPQNRPV²R…V, xmsLRi\®µ…ª«sª«sVV @gRiV xmsLRi®ªs[VaRP*LRiV¬s aRPLRißáVÇÜÀÁèLji.
ఇమ మేవార్థ ముద్దిశ్య ప్రజాః సర్వా మహీపతే,
ఊచుః కమలజం విష్ణుం పురానం బ్రహ్మసంజ్ఞితమ్. 11
C xms¬s N]àáZNP[ úxmsÇÁÌÁLiµR…LRiV xmsµR…øª«sVVƒ«s ‡ÁVÉíÓÁƒ«s xmsoLSßá\®µ…ª«sª«sVV ú‡Áx¤¦¦¦øƒ«sV gSLiÀÁ LiVVÈýÁV zmsÖÁNTPLji.
దేవా ఊచుః - దేవతలు పలికిరి.
దేవదేవేశ లోకానాం ప్రసూతిం పరమేశ్వర,
త్రాహి నస్తీక్ష్ణదం ష్ట్రాణాం భుజంగానాం మహాత్మనామ్. 12
®µ…[ª«s®µ…[ªy! úxms˳ÏÁW! xmsLRi®ªs[VaRP*LS! ¬ds xqsLi»yƒ«s ª«sVgRiVª«sVª«sVVø ªy²T…N][LRiÌÁV, |msµôR…®µ…[x¤¦¦¦ª«sVVª«sVÌÁVgRiÌÁ Fyª«sVVÌÁËØLji ƒ«sVLi²T… LRiOTPQLixmsoª«sVV.
అహన్యహని యద్దేవ పశ్యేయు రురగా దృశా,
మనుష్యపశురూపం వా తత్సర్వం భస్మసాద్ భ##వేత్. 13
®µ…[ªy! úxms¼½µj…ƒ«sª«sVV ª«sVƒ«sVxtsQùLRiWxmsª«sVVgS¬s xmsaRPVLRiWxmsª«sVVgS¬s A Fyª«sVVÌÁ NRPLiÈÁ‡Á²T…ƒ«sLi»R½ ‡ÁW²T…µR…\¹¸…V F¡ª«so¿RÁVƒ«sõµj….
త్వయా సృష్టిః కృతా దేవ నీయతే సా భుజంగమైః,
ఏతత్ జ్ఞాత్వాతు దుర్వృత్తం తత్కురుష్వ మహామతే. 14
¬dsª«so xmsoÉíÓÁLi¿RÁV¿RÁVƒyõª«so. AƒygRiVÌÁV ƒyaRPƒ«sª«sVV ¿Á[¸R…VV¿RÁVƒyõLRiV. C Fy²R…V xms¬s¬s gRiª«sV¬sLiÀÁ »R½gjiƒ«s NSLRiùª«sW¿RÁLjiLixmsoª«sVV.
బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను
అహం రక్షాం విధాస్యామి భవతీనాం న సంశయః,
ప్రజధ్వం స్వాని ధిష్ణ్యాని ప్రజా మాభూత్ ససాధ్వసా. 15
®ƒs[ƒ«sV „dsVNRPV LRiORPQßá NRPÖÁöLi»R½Vƒ«sV. xqsLiaRP¸R…Vª«sVV ª«sÌÁµR…V. „dsV„dsVLiVVLi²ýR…NRPV F~Li²R…V, úxmsÇÁÌÁNRPV NRPLigSLRiV NRPÌÁVgRiLSµR…V.
ఏవముక్తాః ప్రజాస్తేన బ్రహ్మణా7వ్యక్తమూర్తినా,
ఆజగ్ముః పరమప్రీత్యా నత్వాచైవ స్వయంభువే. 16
BÉíÓÁµR…¬s ¿Áxmsöµy¬s ANRPX¼½gRiÌÁ ú‡Áx¤¦¦¦øLiVVÈýÁVxmsÌÁVNRPgS úxmsÇÁÌÁLiµR…LRiV xmsLRiª«sVú{ms¼½»][ xqs*¸R…VLi˳ÏÁVª«soƒ«sNRPV ƒ«sª«sVxqsäLjiLiÀÁ ¼½Ljigjiª«sÀÁèLji.
ఆగతాసు ప్రజాస్వాద్య స్తానాహూయ భుజఙ్గమాన్,
శశాప పరమక్రుర్ధో వాసుకి ప్రముఖాం స్తదా. 17
@ÈýÁV úxmsÇÁÌÁLiµR…LRiV ¼½LjigjiF¡gS ú‡Áx¤¦¦¦ø ªyxqsVNTP ®ªsVVµR…ÌÁgRiV Fyª«sVVÌÁƒ«sV zmsÖÁÀÁ xmsÈíÁLS¬s N][xmsª«sVV»][ ªyLji¬sÈýÁV aRPzmsLi¿Áƒ«sV.
బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను.
యతోమత్ప్రభవాన్ నిత్యం క్షయం నయత మానుషాన్,
భవాన్తరే అథాన్యస్మిన్ మాతుః శాపాత్ సుదారుణాత్,
భవితా7తిక్షయం ఘోరం నూనం స్వాయంభువే7న్తరమ్. 18
ƒy úxmsÇÁÌÁLiµR…Lji¬s „dsVLRiV úxms¼½µj…ƒ«sª«sVV ƒyaRP®ªsVVLiµj…Li¿RÁV¿RÁVƒyõLRiV. NSª«soƒ«s „dsV ª«sVLji¹¸…VVNRP xmsoÈíÁVNRP¸R…VLiµR…V »R½ÖýÁLiVV¿Áè²R…V ˳ÏÁ¸R…VLiNRPLRiaSxmsª«sVVª«sÌÁƒ«s |mnsWLRi\®ªsVƒ«s „sƒyaRPª«sVVF~LiµR…VµR…VLRiV. Bµj… ry*¸R…VLi˳ÏÁVª«s ª«sVƒ«s*Li»R½LRiª«sVVƒ«s ÇÁLRiVgRiVƒ«sV.
ఏవ ముక్తాస్తు వేపన్తో బ్రహ్మాణం భుజగోత్తమాః,
నిపత్య పాదయో స్తస్య ఇదమూచు ర్వచ స్తదా. 19
ú‡Áx¤¦¦¦ø LiVVÈýÁV xmsÌÁVNRPgS A ƒygRiª«sVVÅÁVùÌÁLiµR…LRiV ª«sßÓáNTPF¡ª«so¿RÁV ú‡Áx¤¦¦¦ø FyµR…ª«sVVÌÁ\|ms‡Á²T… LiVVÈýÁV xmsÖÁNTPLji.
నాగా ఊబుః - నాగులిట్లనిరి.
భగవన్ కుటిలా జాతి రస్మాకం భవతా కృతా,
విషోల్బణత్వం క్రూరత్వం దృక్శస్త్రత్వం చ నస్త్వయా,
సంపాదితం త్వయా దేవ ఇదానీం శమయాచ్యుత. 20
˳ÏÁgRiª«sLi»R½V²y! ª«sWÇؼ½¬s ¬ds®ªs[ NRPVÉÓÁÌÁª«sVVgS ¿Á[zqs¼½„s. |msÌýÁVÕÁZNP²R…V „sxtsQª«sVV, úNRPWLRi»R½*ª«sVV, ¿RÁW}msaRPxqsòQûª«sVgRiV ÌÁORPQß᪫sVVƒ«sV ¬ds®ªs[ ¹¸…[VLRiöLRiÀÁ¼½„s. BxmsöV²R…V, @¿RÁVù»y! ¬dsª«so aSLi¼½Lixms ª«sÌÁ¸R…VVƒ«sV.
బ్రహ్మోవాచ - బ్రాహ్మ యిట్లు పలికెను
యది నామ మయా సృష్టా భవన్తః కుటిలాశయాః,
తతః కిం మనుజాన్ నిత్యం భక్షయధ్వం గతవ్యధాః 21
»R½xmsöV²R…V ˳ت«sª«sVVÌÁV gRiÌÁ ƒygRiVÍØLS! ®ƒs[®ƒs[ „sVª«sVVøÌÁƒ«sV xqsXÑÁLiÀÁƒ«s¿][ „dsVLRiV ÀdÁNRPVƒ«sVÀÁLi»R½¸R…VV ÛÍÁ[NRP ª«sVƒ«sVÇÁÙÌÁ ®ƒs[ÌÁ ¬s»R½ùª«sVV ¼½ƒ«sV¿RÁVƒyõLRiV?
నాగా ఊచుః - నాగులిట్లనిరి.
మర్యాదాం కురు దేవేశ స్థానం చై పృథక్ పృథక్,
మనుష్యాణాం తథాస్మాకం సమయంచ పృథక్ పృథక్. 22
®µ…[ª«s®µ…[ªy! ª«sWNRPVƒ«sV ª«sVƒ«sVxtsvùÌÁNRPV x¤¦¦¦µôR…VÛÍÁ[LRiöLRixmsoª«sVV. ®ªs[LRiV®ªs[LRiVgS DLi²R…V¿][ÈÁVÌÁƒ«sV GLRiöLRixmsoª«sVV. NRPÈíÁVËØÈÁV¿Á[¸R…VVª«sVV.
నాగానాం వచనం శ్రుత్వా దేవో వచన మబ్రవీత్,
@Li»R½ ú‡Áx¤¦¦¦ø A ƒygRiVÌÁ ª«sWÈÁ„s¬s LiVVÈýÁV xmsÖÁZNPƒ«sV,
అహం కరోమి వో నాగాః సమయం మనుజైః సహ,
తదేకమనసః సర్వే శృణుధ్వం మమ శాసనమ్. 23
ƒygRiVÍØLS! „dsVNRPV ª«sWƒ«sª«soÌÁ»][ INRP NRPÈíÁ²T… ¿Á[|qsµR…ƒ«sV. ƒyaSxqsƒ«sª«sVVƒ«sV ¿ÁµR…LRi¬s ª«sVƒ«sxqsV=»][ „sƒ«sV²R…V.
పాతాలం వితలం చైవ హర్మ్యఖ్యం చ తృతీయకమ్,
దత్తం చైవ సదారమ్యం గృహం తత్ర గమిష్యథ. 24
Fy»yÎÏÁª«sVV, „s»R½ÌÁª«sVV, x¤¦¦¦LRiøQùª«sVV, @ƒ«sV ª«sVW²R…V ÍÜ[NRPª«sVVÌÁV FsÌýÁ®ªs[ÎÏÁÌÁ ¿RÁW²R…ª«sVV¿RÁèÈÁg]ÌÁVxmsoƒ«s„s „dsVNRPV ¬sªyxqsª«sVVgS ¬sÀÁè¼½¬s. @¿RÁèÈÁNRPV F~Li²R…V.
తత్ర భోగాన్ బహువిధాన్ భుఞ్జానా మమ శాసనాత్,
తిష్ఠద్వం సప్తమం యావద్ రాత్య్రన్తంతు పునఃపునః. 25
@¿RÁÈÁ ƒy AÇìÁª«sÌÁƒ«s |msNRPVä¼d½LRiVÌÁgRiV xqsVÅÁª«sVVÌÁ ƒ«sƒ«sV˳ÏÁ„sLi¿RÁV¿RÁV G²R…VLSú»R½VÌÁ ª«sLRiNRPV DLi²R…V²R…V.
తతో వైవస్వతస్యాదౌ కాశ్యపేయా భవిష్యథ,
దాయాదాః సర్వదేవానాం సుపర్ణస్య చ ధీమతః. 26
@Li»R½ \®ªsª«sxqs*»R½ ª«sVƒ«s*Li»R½LRiª«sVV úFyLRiLi˳ÏÁª«sVVƒ«s ª«sVLRiÌÁ „dsVLRiV NRPaRPùxmsúxmsÇؼ½NTP xmsoú»R½VÌÁgRiVµR…VLRiV. ®µ…[ª«s»R½ÌÁLiµR…LRiNRPVƒ«sV, ‡ÁVµôðj…ª«sVLi»R½V²R…gRiV gRiLRiV»R½øLi»R½Vƒ«sNRPVƒ«sV ÇìØ»R½VÌÁVgS xmsoÈíÁVµR…VLRiV.
తదా ప్రసూతి ర్వః సర్వా భోక్ష్యతే చిత్రభానునా,
భవతాం నైవ దోషో7యం భవిష్యతి న సంశయః. 27
@xmsöV²R…V „dsV xqsLi»yƒ«sª«sVV @Li»R½¸R…VV c @gjiõ®µ…[ª«soƒ«sNRPV ˳Ü[ÇÁƒ«sª«sVgRiVƒ«sV. „dsVNUP aSxmsª«sVV »R½gRiVÌÁµR…V. xqsLiaRP¸R…Vª«sVV ÛÍÁ[µR…V.
యే వై క్రూరాభోగినో దుర్వినీతా-
స్తేషామన్తో భవితా నాన్యథైతత్,
కాలప్రాప్తం భక్షయధ్వం దశధ్వం
తథా7పకారే చ కృతే మనుష్యమ్. 28
úNRPWLRiVÌÁV, ¿Á²ïR…‡ÁVµôðj…gRiÌÁªyLRiV „dsVÍÜ[ƒ«sVLiµR…VlLi[¬s ªyLjiNTP „sƒyaRPª«sVV »R½xmsöµR…V. ¼½Li²T…®ªs[ÎÏÁNRPV µ]LjiNTPƒ«s ª«sVƒ«sVÇÁÙÌÁƒ«sV, @xmsNSLRiª«sVV ¿Á[zqsƒ«sªyLji¬s ª«sWú»R½ª«sVV „dsVLRiV ¼½ƒ«sV¿RÁVLi²R…V²R…V.
మన్త్రౌషధై ర్గారుడమణ్డ లైశ్చ
బద్ధై ర్దుష్టై ర్మానవా యే చరన్తి,
తేషాం భీతై ర్వర్తితవ్యం నచాన్య-
చ్చిన్త్యం కార్యం చాన్యథా వో వినాశః. 29
ª«sVLiú»R½ª«sVVÌÁ»][ JxtsQµR…VÌÁ»][, gRiLRiV²R…xqsLi‡ÁLiµ³R…\®ªsVƒ«s ª«sVLi²R…ÌÁª«sVVÌÁ»][ ¼½LRiVgRiVª«sWƒ«sª«soÌÁNRPV „dsVÍÜ[ µR…VxtísvÌÁV ÀÁNTPäF¡ª«soµR…VLRiV. ªyLjiª«sÌÁƒ«s ª«sWú»R½ª«sVV „dsVLRiV ˳ÏÁ¸R…Vª«sVV»][ ¼½LRiVgRiV²R…V. B»R½LRi „sµ³R…ª«sVVÌÁ „dsVLRiV ÀÁLi¼½Lixms‡Á¬sÛÍÁ[µR…V. @ÈýÁVNS¬s¿][ „dsVNRPV „sƒyaRPª«sVV »R½xmsöµR…V.
ఇతీరితే బ్రహ్మణా తే భుజఙ్గా
జగ్ముఃస్థానం క్ష్మాతలాఖ్యం హి సర్వే,
తస్తు ర్భోగాన్ భుఞ్జమానాః సమగ్రాన్
రసాతలే లీలయా సంస్థితా స్తే. 30
ú‡Áx¤¦¦¦ø BÈýÁV xmsÌÁVNRPgS A ƒygRiVÌÁLiµR…LRiV OSQQø»R½ÌÁª«sVVƒ«sV ¿][ÉÓÁNRPLjigjiLji. @LiµR…V „sÍØxqsª«sVVgS ¬sª«szqsLi¿RÁV¿RÁV ¬sLi\®²…ƒ«s ˳Ü[gRiª«sVVÌÁ ƒ«sV˳ÏÁ„sLi¿RÁV¿RÁV ƒ«sÖÁÀÁLji.
ఏవం శాపం తు తేలబ్ధ్వా ప్రసాదం చ చతుర్ముఖాత్,
తస్తుః పాతాలనిలయే ముదితే నాన్తరాత్మనా. 31
BÈýÁV ú‡Áx¤¦¦¦øª«sÌÁƒ«s ªyLRiVaSxms®ªsVVLiµj… zmsµR…xms @ƒ«sVúgRix¤¦¦¦ª«sVVƒ«sV xqsLiFyµj…LiÀÁ ®ªsWµR…ª«sVVgRiÌÁ ˳ت«sª«sVVÌÁ»][ Fy»yÎÏÁÍÜ[NRPª«sVVƒ«s ¬sª«szqsLiÀÁLji.
ఏతత్ సర్వంచ పఞ్చమ్యాం తేషాం జాతం మహాత్మనామ్,
అత స్త్వియం తిథి ర్ధన్యా సర్వపాపహరా శుభ. 32
A ª«sV¥¦¦¦»R½VøÌÁ C NRP´R…¸R…VLi»R½¸R…VV xmsLi¿RÁ„sVƒy²R…V ÇÁLjilgiƒ«sV. @LiµR…Vª«sÌÁƒ«s C ¼½´j… xmsoßáùª«sLi»R½\®ªsVƒ«sµj…. xqsLRi*Fyxmsª«sVVÌÁƒ«sV x¤¦¦¦LjiLi¿RÁVƒ«sµj…. aRPV˳ÏÁúxmsµR…\®ªsVƒ«sµj….
ఏతస్యాం సంయతో యస్తు ఆవ్లుంతు పరివర్జయేత్,
క్షీరేణ స్నాపయే న్నాగాం స్తస్య యాస్యన్తి మిత్రతామ్. 33
C ¼½´j…¸R…VLiµR…V ¬s¸R…Vª«sVª«sVVgRiÌÁªy²R…V xmsoÌÁVxmso xmsLjix¤¦¦¦LjiLixms ª«sÌÁ¸R…VVƒ«sV. ƒygRiVÌÁƒ«sV FyÌÁ»][ @Õ³Á}tsQNTPLixmsª«sÌÁ¸R…VVƒ«sV. @ÈýÁLiVVƒ«s¿][ ªyLjiNTP „sVú»R½ª«sVVÌÁgRiVµR…VLRiV.
ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్చాస్త్రే చతుర్వింశో7ధ్యాయః
ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువదినాలుగవ అధ్యాయము.