Bharatiya Samskruthi
Chapters
శుద్ధస్ఫటిక
సంకాశం రమ్య సింహాసన స్థితం| పద్మయాసహితం
దేవం శ్రీ నృసింహం భజామ్యహం||
విషయానుక్రమణిక
మానవులు
సుఖ సంతోషములతో నీతి నియమములతో
థర్మ బద్ధముగ నిహపర సాధనాత్మకముగ
జీవితము జరుపుకొనుట విధి. ఇందు తగిన
ధర్మ సాధనాన్వేషణాదులవసరము.
థర్మమున నెరుంగదగు నెడ వేదములలోని