Mahayogama    Chapters   

విషయానుక్రమణిక

అనుబంధం ''

4. అస్తీత్యస్మిన్‌ కథం ధీర్భవతి యదిన సత్‌ ? సద్విభిన్నానునచ్చిత్‌ ? సత్యం నిశ్చింతనం తద్భవతి హృది యతస్తన్య హృన్నామ కన్య |

అంజలి భగవాన్‌ శ్రీ రమణులు తమిళమున నిబంధించిన 'ఉళ్ళదు నార్పదు'కు ('ఉన్నది నలువది'కి) 'మహాయోగము' సరియగు భాష్యము. ఉన్న సద్వస్తువునుగూర్చిన యీ నలువది పద్యముల ప్రబంధము అసంశయముగ శ్రీ
1-Chapter గాఢసత్య మొకటి మనలో అంతర్లీనంగా దాగిఉంది. అది మన నిజస్థితి. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మనం ముక్తుల మౌతాము. కాని ముక్తిని కోరేవారు దానిని స్వయం ముక్తులైన వారిని శ్రద్ధగా శుశ్రూషించి అడిగి
2-Chapter

జీవితంలో అందరికీ సౌఖ్యమే లక్ష్యం. అందుకై ప్రపంచాన్ని ఉపయోగించుకుంటాం. కాని మన జీవితం జగత్తు కొఱకేగాని, మనకై కాదని కొందరి వాదం. అంటే మన బ్రతుకు ప్రయోజనం ప్రపంచానికి ఉపకారకం కావలె, మనకే కాదని.

3-Chapter ఋషి యొక్కడే మన రుజలను నిదానంగా పరిశీలించి తగిన పరిహారాలను తెలుప సమర్ధుడు. మిడిమిడి జ్ఞానం, మిథ్యా జ్ఞానాలతో అల్లిబిల్లిగా చిక్కువడ్డ మన మనస్సులను సరిదిద్ద గలవాడూ ఆయనే.
4-Chapter వాంఛాభయాల బారి నుండి విదుమర నిచ్చేది ఆత్మవిచారం, దానికి పూనుకోకపూర్వం కొంత సన్నాహమవసరం. ఇంతవరకు మనకున్న అభిప్రాయాలను సవిమర్శంగా పునరాలోచించవలె. వానిలో ఆత్మాన్వేషణకు ఆతంకాలు
5-Chapter ఆత్మసత్యాన్ని కనుగొని తీరవలెనన్న నిశ్చయంతో అన్వేషణ నాపులేక సాగిస్తే ఆ సత్యం సాక్షాత్కరిస్తుంది, వెలితలపులేవీ చెనక కుంటే మనస్సాపని చేయగలదు. విక్షేపంలేని మనస్సు ఆత్మసాధనకు యుక్తమైన ఉపకరణం.
6-Chapter మనస్సునూ, మనస్సువల్ల దానిలో గోచరించే యింద్రియ విషయాలను యింతవరకూ పిరశీలించాం. ఇంక చర్చించవలసినవి జీవుడూ ఈశ్వరుడూ. జీవునిగూర్చి మొదట యోచిస్తాం.
7-Chapter మన విచారణావిషయాల్లో మూడింట రెండు - జగత్తు జీవులు - తత్తద్రూపేణ అయధార్ధాలని నిశ్చయించాము. ఇక ఈశ్వర భావన ఏపాటి సత్యమో పరిశీలింతాం.
8-Chapter ఈ ప్రపంచం సాపేక్షం. అందు మూడు ఆలంబనాలు - జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, అవి నిజమని భ్రమింప జేసేది అహమిక. వానికి ఆధారము సత్యం. ఆ మూడింటనూ సత్యాంశమున్నది.
9-Chapter పై ప్రకరణాల్లో జెప్పిన వాని సారాంశాన్నీ, ఈ ప్రకరణాని కుపోద్ఘాతాన్నీ మహర్షి యిట్లు సమకూర్చారు? 'నేను' (అహము) పుట్టక యున్నస్థితియె మనము అదిగ నున్నస్థితి. 'నేను' పుట్టుచోటును వెదకి చేరక 'నేను' పుట్టని
10-Chapter మన యీ చర్చల్లో చాల గహనమైన అంశం మహర్షియే. బాహ్యానికి సాపేక్ష స్థితిలో నున్నట్లు కనబడినా వారు దానికవ్వలిస్థితి లోను సమకాలంలోనే ఉన్నారు. ఆరెండు స్థితులూ పరస్పర విరుద్ధాలు, అన్యాపేక్ష, స్వయంస్థితి
11-Chapter ఇంతవరకూ మనం ఋషుల స్వస్వానుభవ ప్రమాణాలను పరిశీలించాము. వారివలన ఋజువూ, సద్యోముక్తిదమూ, అయిన సాధనం ఆత్మవిచారమని గ్రహించాము. ఆమార్గంలో విషయప్రపంచంనుండి మనస్సును విముఖంచె
12-Chapter " ఏ మతానికైనా స్వస్వరూపం సరిగా తెలుసుకోవడమే లక్ష్యం. దానికై యత్నిస్తే ఏ వైరుధ్యమూ ఉండదు. జనసామాన్యాని కది సులభం తన స్వరూప స్పృహ లేని వాడెవ్వడూ ఉండడు.

Mahayogama    Chapters