Mahayogama
Chapters
లోకమున
మానవుని ప్రగతికి విద్యాసంపత్తి నిదానభూత
మనునంశము జగద్విదితము. అట్టి
యధార్థ విద్యాసంపత్తి లుప్తప్రాయమున
సాక్షాత్ కైలాసధాముడైన పరమేశుడు
విద్యాశంకరరూపమున నవతరించి జగజ్జేగీయమాన
శ్లో||
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న
వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే||
శ్రీ
మహాగణాధిపతయేనమః శ్రీ మేధా
దక్షిణామూర్తయేనమః శ్రీ
శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి
మ
నీ షా పం చ క ము శ్లో
|| శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం
| నమామి
భగవత్పాద శంకరం లోకశంకరం ||
దయచేసి
ఈ పట్టికను చూసి సరిదిద్దుకొని పుస్తకమును
చదవండి. పేజి
పంక్తి తప్పు ఒప్పు
విషయానుక్రమణిక
''శ్రీ
గురుదేవదత్త''
మానవ
జీవితంలో సంపాదించదగిన ధర్మార్థ
కామ మోక్షము లను నాలుగు పురుషార్దములలో
మోక్షమే నిత్యనిరతిశయ పురుషార్థమని
అసేతు హిమాచలపర్యంత భూమండలమందలి
ఆస్తిక మహాశయు లందరికిని
శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం
అపరోక్షానుభూతి
దశశ్లోకి
మద్దులపల్లి
మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభ
యను తెలుగు టీకా తాత్పర్యసహిత
శంకరాచార్య విరచిత దశశ్లోకి ప్రారంభం
సోపానపంచకం
శ్రీ
శంకరాచార్యులవారిచే రచింపబడిన శ్రీ మద్వైతోపదేశ
పంచరత్నములనే మరియొక పేరుగల
సోపానపంచకం మద్దులవల్లి మాణిక్య
శాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభయను
తెలుగు టీకాతాత్పర్య వివరణసహితము.
మద్దులపల్లి
మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్య
ప్రభ యను తెలుగు తాత్పర్య వివరణ
సహితము.
ఏ క శ్లో కి
త ప్పొ ప్పు
ల ప ట్టి క