Sri suktha Rahasyardha pradeepika    Chapters   

విషయానుక్రమణిక

మండలి మాట

నలువరాణియగు వాణిగను, విష్ణుని సతియగు లక్ష్మి గను, శివు నిల్లాలగు పార్వతిగను భక్తులచే సేవింపఁబడి కామితార్థములను బ్రసాదించు చిచ్ఛక్తి ఒక్కటన్న ఒక్కటేగాని అనేకముకాదు. అది పరబ్రహ్మాభిన్నమైన బ్రహ్మశక్తి,

చదువరుల కొక్క మనవి.

శ్రీ స్వామి శ్రియానంద నాధులవారిచే ఇందు బొందు పరుపఁబడిన శ్రీ షోడశాక్షరీ మంత్ర బీజము లాదిగా గల అంకిత పద్యమందు తెల్పినట్లు శ్రీమాతయే వారినోట శ్రీసూక్త రహాస్యార్థములఁ బల్కించినదని
శ్రీ సూక్త ప్రకటరహస్యార్థ వివరణము.

శ్రీదము, సకల కల్యాణప్రదము, నిహపరసాధకంబగు నట్లార్షముక్తాసూక్తంబులు, పులుగడిగిన ముత్తియము లట్ల నిత్యసంశోధితంబులు, సదా నిర్మలములు నయి యొప్పారి, నవనవార్థస్ఫూర్తి కాలవాలమ్ములై యెసలారునవి.

అభిమతోక్తి.

సరసిజనిలయే సరోజహస్తే

ధవళతరాంశుకగంధమాల్యశోభే |

>అభిప్రాయము శ్రీకాకుల నివాసులు - మరియూ శ్రియానందదీక్షా నామదీక్షితులు - తదుపనత సమాససంధియోగ సమమధురో పనతా వాఖ్యేయ పరమార్థవిరాజిత కావ్యగానకలాకలాప విశారదులు - శ్రీసూక్త మహాసౌరమంత్రార్థ
శ్రీమాతృ సమర్పితము

అమవస చూపునన్‌, జలనమందని పున్నమ చూపునందుఁ బా

డ్యమి కనుబాటునందు, నిపుడప్పుడు నాకయె పిల్చినంత,

శ్రీమాత కిది యంకితము

కమల! నాచూపు పున్నమచూ పమావాస్య

చూపు పాడ్యమినాఁటి చూడ్కి యనవు;

శ్రీసూక్తము

శ్రీకాముఁడైన సాధకుఁడు, శ్రీరూపయైన మహాత్రిపురసుందరి సాన్నిధ్యమును గోరి, యగ్నినిఁ బిలు మనుచున్నాఁడు. ఎచ్చటనున్న యామెను బిలుమనుచున్నాఁడు? త్రిపాద్విభూతితో బ్రహ్మాండముల నిండియున్నట్టియు, ఏకపాదాం

ఉపాసనా రహస్యము

 

పంచాయతనో పాసనమని మనముచేయు నారాధనము నందు వివిధనామములతో నొప్పు శివవిష్ణ్వాదుల పూజయు, వివిధ దేవతోపాసనముగాక యేకేశ్వరోపాసనమే. ఆ యీశ్వరునే 'ఇస్లాం' మతస్థులు 'అల్లాహ్‌' అనియు,

Sri suktha Rahasyardha pradeepika    Chapters