Paramacharya pavanagadhalu
Chapters
ఆంధ్రప్రదేశ్లో..... చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి.... l వినోదపు పన్ను రాయితీ... l పూర్తిగా రాష్ట్రంలో నిర్మించే చిత్రాలకు 5 పర్సెంటేజి పాయింట్లు... l అందులో తక్కువ బడ్జెట్ చిత్రాలకు తిరిగి 50 శాతం వరకు వినోదపు పన్నులో రాయితీ... l రాష్ట్రంలో నిర్మించే తెలుగు చిత్రాలలో అశ్లీలానికి, హింసకు ప్రాధాన్యం లేకుండా వున్న చిత్రాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ... l సబ్సిడీ చెల్లింపులకై మూడు కోట్ల రూపాయల విడుదల l తెలుగు చిత్రసీమలోని కళాకారులు, సాంకేతిక నిపుణులు, అల్పాదాయ వర్గాల వారికి స్వల్పకాలిక పద్ధతిపై గృహ వసతి కల్పన... l రాష్ట్రేతర ప్రాంతాలలో నివసించే తెలుగువారి కొరకు తెలుగు చిత్రోత్సవాల నిర్వహణ... l సినిమా థియేటర్ల నిర్మాణానికి దీర్ఘకాలిక ఋణాల మంజూరు.... l చలన చిత్ర నిర్మాణ వ్యవస్థా కల్పనకై అదనంగా మూడు కోట్ల 45 లక్షల రూపాయలు విడుదల.... l ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి డాక్యుమెంటరీ, న్యూస్రీళ్ళ నిర్మాణం.... మీ కోసం.... మీ సేవలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ 10-2-1, ఎ.సి. గార్డ్స్, హైదరాబాదు - 500 028.