Nadayadu Daivamu  Chapters  

శ్రీదుర్గాస్తుతి శ్రీమచ్చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ పూజ్యపాదరచిత...
దివ్యసందేశము

శ్లో|| మైత్రీం భజతాఖిల హృద్‌జైత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత...

సమర్పణమ్‌ స్వస్తిశ్రీ మదఖిల భూమండలాలంకార త్రయత్రింశత్కోటి దేవతా సేవిత...
సల్‌ పరమేశ్వరావతారత్వేన ఆవిర్భూయ బాల్యఏవ తురీయాశ్రమం స్వీకృత్య నిఖిలేపి భారతదేశే పాదచారేణ అటిత్వా తత్ర...
ప్రస్తావన శ్రీవారికిది ఎనుబది ఎనిమిదవ జయంతి. గడచిన జయంతి సందర్భమున మేము నిర్వహించిన ఉత్సవ కార్యక్రమములందు పౌరులు ...
పరిచయం శంకర గ్రంధావళీ పాఠకులకు నామహాతున్మి వ్యక్తిత్వ మెట్టిదో తెలిసికొన కుతూహలముండును...
సువర్ణో పదాః బ్రహ్మశ్రీ తాడేపల్లి రఘవనారాయణ శాస్త్రిభిః సమర్పతాః
పఞ్చౌయతన పూజా విషయే శ్రీ గురుభిః హరిహరాభేద నిరూపణమ్‌...
శ్రీ చరణానాం అవతార ప్రశంసా శ్రీ గురుశిశోః శ్రీ గురుచంద్ర దర్శన సహస్రామ్‌...
శ్రీ చంద్రశేఖర మాశ్రయే గురుసంయమీంద్ర సరస్వతీం 1. కాంచికాపుర కామకోటి సుపీఠ సంస్థిత సద్గురుం...
సద్గురుస్తుతి

''కవిశేఖర'' శ్రీ గురజాడ రాఘవశర్మ....

శ్రీ కంచి కామకోటిపీఠము - కాంచీపురము శివరహస్యమున పరమశివుడు చెప్పినట్లు తాను 'శంకరులు' గానవతరించెను. కలియుగారంభమునకు...
శ్రీ కంచి ఋషీంద్రులు 'శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి'యనునది సన్యాసాశ్రమమును స్వీకరించిన స్వామినాధనుని పేరు.
సామాన్య ధర్మములు సర్వ జనులు ఆచరించవలసిన సామాన్య ధర్మములను గూర్చి మనుస్మృతి ఇలాచెప్తుంది.

మానవుని విధి

ఈ లోకంలోనున్న జీవులందరు ప్రాణవంతులు. ప్రాణమున్నంతవరకూ జీవితం ఉంటుంది కాబట్టి జీవితమంటే ప్రాణమే...
మనోనిగ్రహం రాత్రిపూట చీకటిగా వున్నప్పుడు ఒక రకమైన వెలుతురు కనిపిస్తుంది. చీకటిగావున్నప్పుడే వెలుగు అవసరపడుతుందిగదా!
భాష్యత్రయ సారాంశ ప్రతిపాదన ''తర్క వేదాంత సామ్రాట్‌'' ''తర్క వేదాంతాచార్య''
ఆత్మదర్శన సాధన విచారము జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి

Nadayadu Daivamu  Chapters