Bharatiya Samskruthi-I
Chapters
కృతజ్ఞతా
నివేదనము శ్లో||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
|
గురుః
సాక్షాత్ పరం బ్రహ్మ తసై#్మ శ్రీ గురవే నమః
||
విషయానుక్రమణిక
ఆధ్యాత్మ
తత్త్వజిజ్ఞాసువులైన పాఠకుల కరకమలముల
యందు ఉన్న ఈ 'భారతీయ
సంస్కృతి'
(పరిచయము) అను గ్రంథము, భారతీయ
సంస్కృతియందు గల వైశిష్ట్యమును,
మహత్త్వమును అధునాతనులకు
సంప్రదాయము
ఆంగ్లభాషలో
Civilisation (నాగరికత),
Culture అను
వ్యవహారము కలదు. అ Culture
అను పదమునకు
'సంస్కృతి' అని వ్యవహారము. నాగరికత
వేషభాషలు మొదలగువాటికి చెందినది;
బాహ్యము.