Sri Bhagavadgeetha Madanam-2
Chapters
శ్రీ భగవద్గీతా మథనము శ్రీ మహాభాగవత నవనీతము ద్వితీయ భాగము గ్రంథకర్త : మామిళ్ళపల్లి నరసింహం, B.sc (Hons) B.Ed. రసాయనశాస్త్ర ప్రధాన అధ్యాపకులు (రిటైర్డ్) అనంతపురం. (ఆం. ప్ర.) జనవరి 1989 వెల: రూ. 30.00 SRI BHAGAVADGITA MATHANAMU SRI MAHA BHAGAVATA NAVANITAMU by Sri Mamillapalli Narasimham ప్రథమ ముద్రణ: జనవరి 1989 ప్రతులు : 1000 సర్వస్వామ్యములు గ్రంథకర్తవే Copies Available: M. KRISHNA MOHAN, State Bank, A.D.B., Anantapur. ముఖపత్ర చిత్రీకరణ: శ్రీ ఎం వెంకటేశ్వరరావు, కొడిగెనహళ్ళి-హిందూపురం. ముద్రణ: లేపాక్షి ఆర్ట్ ప్రింటర్స్, 3&4, శ్రీనివాస బిల్డింగ్స్, పెనుకొండ రోడ్, హిందూపురం - 515 201 (ఎ.పి.) This book is published with the financial assistance by Tirumala-Tirupati Devasthanams under the scheme " AID TO PUBLISH RELIGIOUS BOOKS" Rs.10,000-00 _____________________________________________ and also by Telugu University, Hyderabad. Rs. 1000-00 సహృదయ సహకారము ------ ఈ గ్రంథ ప్రచురణకు తోడ్పడిన ఇతర దాతలు: శ్రీ కె. రాధాకృష్ణయ్యగారు రూ. 1000-00 శ్రీ పి. ఎల్.ఎన్. రెడ్డిగారు 1000-00 శ్రీ సుంకప్పగారు, మండల్ ఆఫీసర్ 716-00 శ్రీ కొత్తూరు ఆర్యవైశ్యసంఘం, అనంతపురం 500-00 శ్రీ పాతూరు ఆర్యవైశ్య సంఘం, అనంతపురం 500-00 శ్రీ మేడా సుబ్బయ్యగారు 500-00 శ్రీ మేడా సుబ్రమణ్యంగారు 500-00 శ్రీ బసయ్యగారు 250-00 సర్వశ్రీ రూ. 116/- లు ఇచ్చిన దాతలు పరుచూరి కృష్ణమూర్తిగారు తాళంకి కృష్ణమూర్తి గారు బి. రామచంద్రన్ గారు కామర్తి బసణ్ణగారు స్వామి కె.సి. వెంకటసుబ్బయ్యగారు సింగనమల శంకరయ్యగారు నల్లయ్యగారి గోపాలయ్యగారు గార్లదిన్నె ఓబన్నగౌడుగారు పట్టాభిగారు ఎల్లనూరు ప్రకాశంగారు మరియు శ్రీ కె. రామయ్యగారు__రూ. 58-00 వినుతి --- శ్లో|| సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యే స్థితం యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాకసా7 భయవరాన్ బిభ్రాణ మర్కచ్ఛవిం ఛత్రీభూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీనృసింహం భ##జే. శ్లో|| సుధావల్లీ పరిష్వంగ సురభీకృత వక్షసే ఘటికాద్రి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం|| A man would do nothing, if he waited until he could do it so well that no one could find fault with what he has done. -- Cardinal Newman ''ఆపశబ్దంబుల గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు'' --పోతన భాగవతము 1-97 ______________________________________________ అంకితం శ్రీ ఘటికాచల లక్ష్మీనరసింహస్వామి వారికి అట్టమీది బొమ్మ హరిహరనాథుడు--రాజశేఖరుడు బమ్మెర పోతర గృహదైవము శివుడు. ఆతని తలిదండ్రులు శివభక్తులు. అన్నయు శివభక్తుడే. ఒకనాడు పోతన ఈశ్వరధ్యానము సేయుచున్నప్పుడు ''రాజశేఖరు''డగుపించెనట. ''రాజు'' అనగా చంద్రుడు, ''శేఖరు'' డనగా శిరమునందు కలవాడు. అందువలన చంద్రశేఖరుడైన శివుడు ఈశ్వరధ్యానము సేయుచున్న పోతన కగుపించెనని భావించవచ్చును. కాని రాజశేఖర పదమునకు రాజులలో శ్రేష్టుడను ఆర్థముకూడ చెప్పుటకు వీలగుచున్నది. పోతనకు దర్శనమిచ్చిన రాజశేఖరుడు (రాజశ్రేష్ఠుడు) శ్రీరాముడు. ''ఏను రామభద్రుండ. మన్నామాంకిత మగు కావ్యంబు రచింపు'' మని రాముడు ఆదేశించెను. ఆ విధముగనే పోతన భాగవతమును రచించి శ్రీరామున కంకితము చేసినను శ్రీకృష్ణపరముగా భాగవమున షష్యంతములు వ్రాసెను. శ్రీకృష్ణుడర్జునకు గీత నుపదేశించెను. గమనింపదగిన దేమనగా శివకేశవ భేదము పాటింపక తిక్కన హరిహరనాథుని భావించినట్లే పోతన శివరామకృష్ణమూర్తి యగు రాజశేఖరుని భావించి ఆభేదభక్తిని వ్యక్త పరిచెను. అట్టమీది బొమ్మ ఆభేదభక్తికి తార్కాణమగు రాజశేఖరుని సూచించుచున్నది. ''ఏకం సత్ విప్రా బహుధా వదంతి'' సహృదయ సహకారము ----- ఈ గ్రంథ ముద్రణమునకు తోడ్పడిన దాతలు శ్రీ పి. కోనప్పశాస్త్రిగారు 300-00 శ్రీ ఆర్. యస్. మణిగారు 250-00 శ్రీ జూటూరి రమణయ్యగారు 250-00 శ్రీ అచ్యుతరావుగారు 116-00 శ్రీ విశ్వమూర్తిగారు 116-00 శివశంకర మెడికల్ స్టోర్స్, అనంతపురం 116-00 శ్రీకామిశెట్టి సుబ్బారావుగారు 116-00 శ్రీ ఆదినారాయణ రెడ్డిగారు 116-00 శ్రీ కె.వి. రత్నం శెట్టిగారు, (హిందూపురం) 116-00 శ్రీ జూటూరి వేమయ్యగారు 100-00 శ్రీ ఇ. రంగయ్యశెట్టిగారు 58-00 పరిశీలించిన గ్రంథముల పట్టిక 1) భాగవతము 2) భారతము 3) రామాయణము 4) భగవద్గీత-శంకర భాష్యము 5) భగవద్గీత-S. Radha Krishnaవ్యాఖ్య 6) భగవద్గీత-బాలగంగాధర తిలక్ 7) గీతా దర్శనము-పరమహంస నారాయణస్వామి 8) గీతా మకరందము 9) Synthetic Phylosophy of Bhagavatha by Ram Narayan Vyas 10) #9; శ్రీ సీతారామాంజనేయ సంవాదము 11) #9; రామస్తవ రాజము-మల్ల యామాత్య 12) #9; దేవీగీత 13) #9; స్కందగీత 14) #9; రమణగీత 15) #9; ఉపదేశ సారము 16) #9; సత్‌దర్శనము 17) #9; గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 18) #9; అనుభూతి ప్రకాశిక-విద్యారణ్యులు 19) #9; దక్షిణామూర్తి కల్పము 20) #9; ఆంధ్ర వాజ్మయ చరిత్ర-కవిత్వవేది 21) #9; Lectures divine 22) #9; నృసింహతాపిని ఉపనిషత్తు 23) #9; యోగశిఖోపనిషత్తు 24) #9; రామతాపిని ఉపనిషత్తు 25) #9; పరమేశ్వర శతకము 26) #9; లలితా సహస్రనామము 27) #9; సంగీతసార సంగ్రహము 28) #9; త్యాగరాజు కృతులు 29) #9; బృహదారణ్యకము 30) #9; రామ రహస్యోపనిషత్తు 31) #9; Short stories of Rajagopalachari 32) #9; వేదాంత ప్రక్రియా స్రత్యభిజ్ఞ-శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వాములు 33) #9; ఉత్తర హరివంశము 34) #9; దాశరథీశతకము 35) #9; ''ఇదంతా'' 36) #9; కేనోపవిషత్తు 37) #9; ముక్తికోపనిషత్తు 38) #9; త్రిపురా రహన్యము 39) #9; ఆత్మోపనిషత్తు 40) #9; మాండూక్యోపనిషత్తు 41) #9; భగవన్నామ కౌముది 42) #9; శ్రీమద్భాగవత మాహాత్మ్యము. (బోయనపల్లి వేంకటాచార్య వ్రణీతము) 43) #9; ఉత్తరగీత