Sri Chidhambhara Mahathya Vedapadhasthavamulu
Chapters
ఓం శ్రీచిత్సభేశాయనమః శ్రీవతఙ్జలిమునిప్రణీత శ్రీనటేశాష్టౌత్తరతనామాపలిః 1. ఓం శ్రీ సదంచితాయనమః 2. '' ఉదంచితనికుంచితపదాయనమః 3. '' ఘలఘలంచలితమంజుకట కాయనమః 4. '' పతంజలిదృగంజనాయనమః 5. '' అనంజనాయనమః 6. '' అచంచలపదాయనమః 7. '' జనసభంజనకరామనమః 8. '' కదంబరుచయేనమః 9. '' అంబరవసాయనమః 10. '' పరమాసాయనః 11. '' అంబుదకదంబకవిడంబకగళాయనమః 12. '' చిదంబుధిమణయేనమః 13. '' బుధహృదంబుజరవయేనమః 14. '' హరాయనమః 15. '' త్రిపురభంజనాయనమః 16. '' అనంతకృతకంకణాయనమః 17. '' ఓం శ్రీ అఖండదయాయననుః 18. '' అంతరహితాయనమః 19. '' విరించిసురసంహతిపురందరవిచింతిత పదాయనహః 20. '' తరుణచంద్రమకుటాయనమః 21. '' పరసై#్మనమః 22. '' పదవిఖండితయమాయనమః 23. '' భసితమండితతనమేనమః 24. '' మదనవంచనపరాయనమః 25. '' చిరంతనాయనమః 26. '' ఆముష్మెనమః 27. '' ప్రణతసంచితనిధయేనమః 28. '' అఖిలజగదవతేనమః 29. '' అభంగగుణతుంగా యనమః 30. '' అమతాయనమః 31.'' ధృతవిధవేనమః 32. '' సురసరి త్తరంగ నికురుంబధృతిలంపట జటాయనమః 33. '' శమనడంభసుహరాయనమః 34. '' భవహరాయనమః 35. '' శివాయనమః 36. '' దిశదిగంతరవిజృంభితకరాయనమః 37. '' కరలసన్మృగశిశ##వేనమః 38, ఓం శ్రీ పశువతయేనమః 39. '' హరాయనమః 40. '' శశిధనంజయపతంగనయనాయనమః 41. '' అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలంఝల ఝటం జలరవాయనమః 42. '' ముకుందవిధిహ స్తగతమద్దలలయధ్వని ధిమిద్ధమితనర్తనపదాయనమః 43. '' శకుంతథవహ్ని రథనందిముఖదంతిముఖ భృంగిరిటిసంఘవికటాయనమః 44. '' సనందసనకప్రముఖందితపదాయనమః 45. '' అనంతమహసేనమః 46. '' త్రిదశవంద్యచరణాయనమః 47. '' మునిహృదంతరవసతేనమః 48. '' అమలాయనమః 49. '' కబంధవియదింద్వవనిగగంధవహవహ్నిమఖ బంధురవిమంజువపేషేనమః 50. '' అనంతవిభవాయనమః 51. '' త్రిజగదంతరమణయేనమః 52. '' త్రిణయనాయనమః 53. '' త్రిపురఖండనపరాయనమః 54. '' సనందమునివందితపదాయనమః 55. '' సకరుణాయనమః 56. '' అచింత్యాయనమః 57. ఓం శ్రీ అళిబృందరుచిబంధురగళాయనమః 58. '' కురితకుందనికురుంబధపళాయనమః 59. '' ముకుందసరబృందబలహంతృకృతపందన లసతేసమః 60. '' అహికుండలధరాయనమ 61. '' ఆకంపాయనమః 62. '' అనుకంపితయేనమః 63. '' సుజనమంగళనిధయేనమః 64. '' గజహరాయనమః 65. '' పశుపతయేనమః 66. '' ధనంజయనుతాయనమః 67. '' ప్రణతరంజనపరాయనమః 68. '' సురవరాయనమః 69. '' పురహరాయనమః 70. '' పశుపతయేనమః 71. '' జనితదంతిముఖషణ్ముఖాయనమః 72. '' మృడాయనమః 73. '' కనకపింగళజటాయనమః 74. '' సనకవంకజరవయేనమః 75. '' సుమనసేనమః 76. '' హిమరుచయేనమః 77. '' అనంగమనసేనమః 78. ఓం జలధిజన్మగరళంకబలయతేనమః 79. '' అతులాయనమః 80. '' గుణనిధియేనమః 81. '' సనందవరదాయనమః 82. '' శమితాయనమః 83. '' ఇందువదనాయనమః 84. '' అజాయనమః 85. '' క్షితిరథాయనమః 86. '' భుజగపుంగవగుణాయనమః 87. '' కనకశృంగిధనుషేనమః 88. '' కరలసత్కురంగపృథుటంకపరశ##వేనమః 89. '' రుచిరకుంకుమరుచయేనమః 90. '' డమరుకందధతేసమః 91. '' ముకుందవిశిఖాయనమః 92. '' సమదవస్ధ్యఫలదాయనమః 93. '' నిగమబృందతురగాయనమః 94. '' నిరుపమాయనమః 95. '' సచండికాయనమః 96. '' ఘటితిసంహృతపురాయనమః 97. '' అనంగపరిపంథినేనమః 98. '' #9; అజాయనమః 99. '' క్షితిధురంధురాయనమః 100. ఓం శ్రీ అఖిలంఅలంకరుణయతేనమః 101. '' జ్వల న్తమనలందధతేనమః 102. '' అన్తకరిపవేనమః 103. '' సతతమిన్ద్రదసురవన్దితపదాయనమః 104. '' ఉదఞ్చదరవిందకులబంధుశతబింబరుచి సంహతయేనమః 105. '' సుగంధివపుషేనమః 106. '' పతఞ్జలినుతాయనమః 107. '' ప్రణవపఞ్జరశుకాయనమః 108. '' ఓం శ్రీ పరచిదమ్బరనటాయనమః ఇది శ్రీ నటేశాష్టోత్తరం సంపూర్ణమ్