Aathmabodha         Chapters          Last Page

8. జ్ఞానబంధురం

మా కాలేజీ గురువులైన శ్రీ చంద్రమోహన్‌గారు నాకు గ్రంథంలోనివి అక్కడక్కడ చదివి వినిపించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. వారి సేవ మహోత్తమైందనిపించింది. జ్ఞానార్జనకు వారి కృషి అన్ని విధాలా అందరికీ ఉపయోగిస్తుందనిపించింది. వారి అనుభవాల్ని సాధకులు ఉపయోగించుకోవాలని, జిజ్ఞాసువులు ఆత్మజ్ఞానంతో ఆనందించాలని వారు ఆకాంక్షించి విషయాల్ని చాలా బాగా వివరించారు. ఆత్మబంధువులందరూ దీనిని విందు భోజనంగా ఆరగిస్తూ ఈ జ్ఞానాన్ని సద్వినియోగ పరచుకోగలరనుకొంటున్నాను.

1-7-96 జగన్‌, B.Sc., M.Ed.,
హైదరాబాదు
ప్రేమీ,
హెడ్‌మాస్టర్‌, హైదరాబాదు.

Aathmabodha         Chapters          Last Page