Aathmabodha Chapters Last Page
అభిప్రాయము | నేటి ఆధునిక సమాజం అత్యంత సంక్లిష్టమైనది, సంఘర్షణాత్మకమైనది, సంక్షుభితమైనది, మున్నెన్నడూ లేనంతగా మనిషి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు, అనేక ఆటుపోట్లకు గురవుతున్నాడు. సమస్త విలువల్ని వదిలిపెట్టి, ఒకే ఒక్క విలువకు (ధనార్జనకు) ... |
అరుదైన కానుక |
అనంత విశ్వాన్ని, సృష్టి రహస్యాన్ని, జనన మరణ వృత్తాన్ని, మానవుడు తన మేధస్సుతో ఎంతో కాలంనుంచి అనేక కోణాలలో సమూలంగా పరిశీలించి, ఆత్మానాత్మ విచక్షణ చేసి, తత్త్వ పరిశోధనలో ప్రగతిని సాధించాడు...
|
ఉన్నది ఒక్కటే |
ఇద్దరు స్నేహితులు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకొంటున్నారు. ఒకాయన తన సొదేదో వెళ్ళబెట్టుకొంటున్నాడు. ఏముంది? ఏవో కష్టాలూ నష్టాలూ భయాలూ బాధలూ ఈర్ష్యలూ ద్వేషాలూ కోరికలూ నిరాశలూ కుట్రలూ మోసాలూ - ఇవే కదా ఎవరు చెప్పినా! ఇవి లేనిదెప్పుడు, లేకుండా ఉండేదెప్పుడు?
|
ఆనంద వీచిక |
దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవస్సనాతనః |
జ్ఞానగని | నా మిత్రుడు శ్రీలుక్కా చంద్రమోహన్ రాసిన ఆనందం పొందేమార్గం వ్రాత ప్రతిని సంపూర్ణంగా చదివి చాలా ఆనందించాను. ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో ఓపికతో, భక్తిశ్రద్ధలతో ఈ కార్యాన్ని నెరవేర్చినట్లు కనిపించింది. ఆయన సేవకు విలువ కట్టలేమనిపించింది. ఎంతోమంది భక్తులకు ... |
ప్రబోధ చంద్రం | సచ్చిదానంద స్వరూపుడే అయిన మానవుడు 84 లక్షల జీవరాసుల్లో శ్రేష్ఠుడు. మానవుడు ఆ శ్రేష్ఠత్వాన్ని సద్వినియోగం చేసుకోవటానికి గురువులు ఆత్మబోధను అందిస్తున్నారు. గురు మహారాజ్‌జీ ఆ విధంగా మానవోన్నతికి చేస్తున్న సేవను ఈ రచనలో ప్రతిఫలింపజేయటానికి ... |
గురుసేవా నిరతి | ఆధ్యాత్మిక చింతన అంటేనే చాలా కష్టతరమైంది. అందునా ఆత్మజ్ఞానం విశ్లేషణతో కూడి, జ్ఞానులకు మాత్రమే పరిమితమైనట్లుగా కనిపించేదాన్ని చంద్రమోహన్‌గారు అందరూ సులభంగా అర్థంచేసుకొనేటట్లు రాయగలిగారు. సాంఖ్యం. చార్వాకం వంటివాటిని కూడా... |
జ్ఞానబంధురం | ూ కాలేజీ గురువులైన శ్రీ చంద్రమోహన్‌గారు నాకు గ్రంథంలోనివి అక్కడక్కడ చదివి వినిపించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. వారి సేవ మహోత్తమైందనిపించింది... |
ఉపోద్ఘాతము | దశంలో అనాదికాలం నుంచి మానవ జీవితాన్ని సుఖవంతం చేయటానికి విజ్ఞానం కలిగిన వాళ్ళు మానవునిపై అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తుంది. వేద సంప్రదాయమని, ఉపనిషద్మార్గమని, అనేక విధాలుగా మానవుల్ని ఆనందం పొందటానికి మార్గాలంటూ నడిపిస్తుండగా మానవ... |
శ్రీ ఆదిశంకరుల ఆత్మబోధ |
ఆనందం పొందే మార్గం |
వందన - నమస్కారం |
1. ధ్యాన మూలం
గురు మూర్తి |
రచనకు సహాయపడిన గ్రంథాలు |
1. ఆది శంకరుల ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ స్వామి సుందర
చైతన్యానంద |