Hindumatamu    Chapters    Last Page

జటావల్లభుల పురుషోత్తము ఎం.ఏ. గారి

గ్రంథములు

క్రౌన్‌ పుటలు

* హిందూమతము (184) 2-50

t భారతీయ విజ్ఞానము (152) 2-25

t మహాకవి సందేశము (148) 2-25

భగవద్గీతాప్రవేశము (146) 2-25

ఆధ్యాత్మికవ్యాసములు (101) 1-50

* భారతీయవైభవము (110) 1-60

* ధర్మమంజరి (96) 1-40

t రేడియో ఉపన్యాసములు (82) 0-90

ఈ గ్రంథము లన్నియు తేటతెల్లమైన తెలుగు వచనములో నున్నవి. స్కూలు, కాలేజి, పబ్లిక్‌ లైబ్రరీలకు ఆమోదించుచు అధికారులు గావించిన ఉత్తరువులకు రిఫరెన్సు: * గుర్తు గలవానికి R.C: No. 84-M. 4/59 Dated 17-4-59 of D.P.I. t గుర్తు గలవానికి L Dis. No. 706-M. 4/60 Dated 22-3-1961 of D.P.L. ఈ గ్రంథకర్తచే రచింపబడిన చిత్రశతకము (0-75), జగద్గురు ప్రశస్తి (0-60) అను సంస్కృత పద్య లఘు కావ్యములు కూడ (తెలుగు తాత్పర్యముతో కూడినవి) కలవు.

జటావల్లభుల పురుషోత్తము,

మర్లవారి సందు, కాకినాడ.

______________________________________________

మాస్టర్‌మన్‌ ముద్రాశాల, కాకినాడ.

Hindumatamu    Chapters    Last Page