Hindumatamu
Chapters
Last Page
అధ్యాయము ೧ : ప్రమాణములు. | వేదమే హిందూమతమునకు పరమప్రమాణము. సమస్త వేదము ధర్మమునకు మూలమని మనుస్మృతి చెప్పుచున్నది. |
అధ్యాయము ೨ : నవయుగము. | రెండుమార్గములు-నవీనవిజ్ఞానానుకూల్యము-సనాతనులహక్కు. |
అధ్యాయము 3 : వర్ణవ్యవస్థ | హిందూమత ప్రత్యేకలక్షణము - వర్ణధర్మములు - ప్రయోజనము - సవర్ణవివాహవిధి - వర్ణము జన్మసిద్ధము. |
అధ్యాయము ೪ : ఆశ్రమధర్మములు. | ప్రయోజనము-బ్రహ్మచర్యము-గార్హస్థ్యము వానప్రస్థము-సన్యాసము. |
అధ్యాయము ೫ : కర్మకాండ. | ప్రయోజనము - దినప్రారంభకృత్యము - సంధ్యా వందనము - ఇతర నిత్యకర్మలు - సంస్కారములు-నైమిత్తిక కర్మలు. |
అధ్యాయము ೬ : శీలము. | ఆత్మగుణములు - దయ-క్షాంతి - అనసూయ - శౌచము - అనాయాసము - అకార్పణ్యము - అస్పృహ-సత్యము; ఇతరగుణములు - కర్మకాండ-శీలము-జన్మాస్తరము. |
అధ్యాయము `ò : స్త్రీధర్మము. | స్వాతంత్ర్యము - గృహిణి - దాంపత్యమచ్ఛేద్యము-వితంతువివాహము-వివాహవయస్సు - గౌరవము. |
అథ్యాయము ೮ : భగవద్విషయము. | అథ్యాయము ೮ : భగవద్విషయము. |