Sri Jayendravani    Chapters    Last Page

శ్రీ కామాక్షీ స్తోత్రమ్‌

శ్లో|| కామ పరిపంథి కామిని

కామేశ్వరి కామపీఠ మధ్యగతే |

ఆమోదము

''శ్రుతి స్మృతిపురాణానా మాలయం కరుణాలయం

నమామి భగవత్పాదశఙ్కరం లోకశఙ్కరమ్‌ ||''

పీఠిక

శ్లో|| నమ శ్శివాభ్యాం నమ ¸°వనాభ్యాం

పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం,

1-Chapter మనలో ప్రతివారికిని తల్లిదండ్రి వున్నట్లుగనే మనందరకు గురువొకడు ఉంటాడు.
2-Chapter సంఘ సంస్కరణ కొరకై సాక్షాత్తు పరమేశ్వరుడే కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శంకరాచార్యుడుగ అవతరించుట సర్వజన విదితమే.
ఒకటవ భాగము

1-Chapter

 

ప్రపంచంలో చాలా దేశాలున్నాయి. వాటిలో మన మాతృభూమియైన భారతదేశం చాల పవిత్రమైనది.

2-Chapter పురాతనమైన మతంతోను, నాగరికతతోను విలసిల్లు మనదేశం అతి ప్రాచీనమైంది. ఈ రోజు మరొకమారు మనది స్వాతంత్ర్య దేశంగా ప్రపంచ దేశ సముదాయంలో గౌరవస్థానాన్ని పొందింది.
3-Chapter వింధ్య పర్వత శ్రేణులకు ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తర భారతమని, దక్షిణాన ఉన్న దానిని దక్షిణ భారతమని అంటాము.
4-Chapter

1 నిమేషం = ఒక మాత్రవున్న ఒక అక్షరాన్ని ఉచ్చరించే కాలం.

15 నిమేషాలు = 1 కాష్ఠా

5-Chapter ప్రపంచం చెడు మయంగా ఉందని చెడు దశ నుండి మరింత హీన దశకు పయనిస్తోందని నా వద్దకు వచ్చే ప్రజలు తరచుగా చెపుతుంటారు. ఈ విధి విలాసం నుండి ఈ ప్రపంచాన్ని కాపాడే మార్గాన్ని దయచేసి చెప్పండి,
6-Chapter భారత ప్రజలు చాలా భాషలు మాట్లాడుతారు. ఆంధ్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడుతారు. తెలుగు నాడు లేక ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతను ప్రముఖ శివభక్తుడైన శ్రీ అప్పయ్య దీక్షితారు
7-Chapter ఈ రోజు ఈ సభను అఖిల భారత సంస్కృత సమ్మేళనం ఏర్పాటు చేసింది. మామూలుగ ఇలాటి సభలో ఉపన్యాసాలు చేయటానికి సంస్కృత భాషనే ఉపయోగించాలి.
రెండవ భాగము

8-Chapter

అతి ప్రాచీనమైన మన హిందూమతం ఎన్నో మహోన్నతమైన అంశాలు కల్గివుంది. కాని చాలమందికి దాని ప్రధానగుణ గణాలను గురించి సరియైన అవగాహన లేకపోవటం దురదృష్టకరం.
9-Chapter ప్రపంచంలో బౌద్ధమతం, జైనమతం, ఇస్లాంమతం, క్రైస్తవమతం, జొరాస్ట్రియన్‌ మతం మొదలుగా గల ఎన్నో మతాలున్నాయి. వాటిలో చాలా మతాలు మహాపురుషుల చేతనో,
10-Chapter మహర్షి తిరువల్లువార్‌ ఒక గొప్ప తమిళకవి, ఋషితుల్యుడు. తమిళ##వేదంగా పరిగణింప బడుతున్న 'తిరుక్కురల్‌' అనే మహాకావ్యంలో ఆయన తమ మొదటి పద్యంలో ఇలా అన్నారు.
11-Chapter మనం జీవించే ప్రపంచాన్నే భూలోకమంటాం. ఈ భూలోకంలో చాలా దేశాలున్నాయి. మనం నివసించే దేశాన్ని భారతవర్ష మంటాం. మొత్తం 14 లోకాలున్నాయని వాడుక.
12-Chapter కమనది అనుభవం మీద ఆధారపడిన మతం. అది అధ్యయన ఫలితంగా పుట్టిందికాదు. మనం సేకరించిన ధర్మాలన్నీ అనుభవంద్వారా మనకు సంక్రమించినవే తప్ప
మూడవ భాగము

13-Chapter

భగవానుడు విశ్వవ్యాప్తుడు. కనుక ఆయన కొరకు దేవాలయాలు ఎందుకు నిర్మించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడని తెలిసినా ఆ భావన మన మనస్సుల్లో స్థిరంగా నెలకొల్పబడదు.
14-Chapter చాలామంది దేవతల్ని, దేవుళ్ల, అమ్మవార్ల విగ్రహాల్ని దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తాం. దేవాలయ ప్రతిష్ఠ సమయంలో మహాకుంభాభిషేకం జరుపబడుతుంది.
15-Chapter మన సృష్టిక్రమ సిద్ధాంతం ప్రకారం మనకు కృత, త్రేతా, ద్వాపర, కలి అన్న పేర్లతో నాల్గు యుగాలున్నాయి. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎన్నో సంఘటనలు ఉదయంనుంచి రాత్రివరకు జరగటం చూస్తూనే ఉంటాం.
16-Chapter సనాతన ధర్మానుసారం లేక ప్రాచీనమైన హిందూమతం ప్రకారం భగవంతుని రెండు రూపాల్లో ఆరాధించవచ్చు. ఇతర మతాలవారు భగవంతుని ఒకే ఒక్క రూపంలో విశ్వ వ్యాప్తునిగా భావించి ఆరాధిస్తారు.
17-Chapter మనమేదైన కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వినాయకుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. శివరాత్రి గాని, నవరాత్రి గాని, మరి ఏ పర్వదినం గాని, మనం ప్రథమంగా వినాయకుని ఆరాధిస్తాం.
18-Chapter కైలాస వాసియైన పరమేశ్వరారాధనకు మహాప్రదోష దినం ప్రత్యేకమైనది. ఆ రోజులో కూడ సూర్యాస్తమయం తర్వాత వెంటనే వచ్చు ప్రదోషకాలం ప్రత్యేకంగా మరింత ముఖ్యమైంది.
19-Chapter దేవి ఆరాధనకు శుక్రవారం విశేష ప్రాశస్త్యతను సంతరించుకుంది. దీన్ని సంస్కృతంలో 'శుక్రవార' అంటే తమిళంలో 'వెల్లి' అంటారు. తమిళంలో వెల్లి అంటే 'తెలుపు' అని అర్థం. సంస్కృతంలో
20-Chapter

శ్లో|| ''సర్వ స్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే,

భ##యే భ్యాస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే ||''

21-Chapter భిన్నభిన్న మానసిక ప్రవృత్తులు గల భక్తులను ఆకర్షించుటకు, వారి మనోరదాల్ని ఈడేర్చటానికి పరమాత్ముడు అనేక రూపాల్ని ధరిస్తున్నట్లు మన మతం చెప్తుంది. ఆ రుపాల్లో ఒక రూపమే సుబ్రహ్మణ్యశ్వరుడు.
22-Chapter చాలా ఆలయాల్లో ఆంజనేయుడు ప్రతిష్ఠింపబడటాన్ని చూస్తాం. రామాలయంలో ఆంజనేయ విగ్రహం విధిగా వుంటుంది. ఇతర ఆలయాల్లోనూ తరచుగా ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠిస్తారు.
23-Chapter

శ్లో|| ''వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ ||

24-Chapter xఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు వినాయకుని ఆరాధిస్తాం. అలాగే నవగ్రహారాధన కూడ కార్యం జయప్రదం కావటానికి సంకల్పిస్తాం.
నాల్గవ భాగము

25-Chapter

ఈ విశాల ప్రపంచంలో ఎన్నో విధాలైన జీవరాసులున్నాయి. ఆకాశంలో విహరించే పక్షులున్నాయి. చేపలు, తిమింగలాలు, సొరచేపలు మొదలైన జలచరాలున్నాయి.
26-Chapter మానవ జీవితానికి అంతిమలక్ష్యం భగవస్సాక్షాత్కారమే. అంటే ఆత్మ తత్వాన్ని గురించి ఎరుగుటయే. దీన్ని సాధించటానికి బహువిధ మార్గాలున్నాయి.
27-Chapter మన సృష్టిక్రమం రీత్యా నాల్గు యుగాలున్నాయి. కృతయుగంలో ప్రజలు తపోనిష్ఠులై యుండేవారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి దైవాన్ని పూజించేవారు.
ఐదవ భాగము

28-Chapter

మన మతంలో అనేక ధార్మిక రచనలున్నాయి. మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవున్నాయి. వీటిలో మహాకావ్యాలుగా పేర్కొనతగ్గవి రామాయణం, భాగవతం, మహాభారతం.
29-Chapter ప్రపంచంలో కొన్ని విషయాలలో మానవుడు ఎన్నడూ సంతుష్టిని పొందడు. ఉదాహరణకు సముద్రతీరంలో కూర్చొని అలల కదలికను పరీక్షిస్తున్న వ్యక్తి, ఏనుగును దాని తొండం యొక్క విన్యాసాలని చూస్తున్న వ్యక్తి,
30-Chapter భగవన్నామస్మరణ సత్ఫలితాల్ని సమకూరుస్తుంది. విశేషంగా రామనామ స్మరణ వ్యక్తికి అమితప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది.
31-Chapter రామనామ జపంకంటే రామనామం వ్రాయటం విశేషమైందని నా అభిప్రాయం. రామనామం వ్రాసే సమయంలో కళ్లు, చేతులు, మనస్సు ఆ పనిలో నిమగ్నమౌతాయి. నామజపంలో అలాగాక ఒక్కమనస్సు
32-Chapter

శ్లో|| సర్వపాపైః ప్రముచ్యేత పదమప్యస్య యః పఠేత్‌ |

పాపాన్యపి చ యః కుర్యాదహన్యహని మానవః

33-Chapter దక్షిణ భారతంలో రామేశ్వరమనే ప్రపంచ విఖ్యాతిచెందిన దివ్యపుణ్య క్షేత్రముంది. ఆ దేవాలయ అధిష్ఠాన దేవతపేరు 'రామనాథేశ్వరుడు'.
ఆరవ భాగము

34-Chapter

మహాభారతం వేదాలతో సామ్యంకలదని విజ్ఞుల తలంపు. అందుకే పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కింది. వేదవ్యాసుడు చెపుతుండగా గణశుడు తన దంతాల్లో ఒక దానిని విరుగగొట్టి దానితో భారతాన్ని లిఖించాడు.
35-Chapter

శ్లో|| ''వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |

దేవకీపరమానందం కృష్ణం వందేజగద్గురుం ||

ఏడవ భాగము

36-Chapter

మనకు పరంపరానుగతంగా సంక్రమించిన ప్రాచీన మత సంపదలో పురాణాలకు ప్రముఖమైన స్థానం వుంది. నేటి చరిత్రకారులు పురాణాలు వ్యాసునితో ఆరంభమని నిర్ధారించవచ్చు.
37-Chapter వేదాలకు అనంతమైన శాఖలున్నాయి. (''అనంతావైశాఖాః''). కలియుగంలో జీవిస్తున్న మనందరి సౌకర్యం కొరకు వేదవ్యాసుడు ద్వాపరయుగాంతంలో వేదాల్ని నాల్గు భాగాలుగా విభజించి వాటిని మరల
ఎనిమిదవ భాగము

38-Chapter

సాధారణంగా మన మనస్సును ఏ వస్తువుపైననైనా కేంద్రీకరించటం అంతసులభ##మైన విషయం కాదని మన అనుభవంవల్ల తెలుసుకుంటాం. ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది.
39-Chapter ప్రతివ్యక్తి తనజీవితంలో సుఖాన్ని లక్ష్యంగా పెట్టుకొంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయాచితంగానే సుఖప్రాప్తిని అతడు పొందగల్గుతాడు. అలా లభించిన సౌఖ్యాన్ని
40-Chapter ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణగా స్టీలు, ముచ్చెబంగారం, వెండిరంగు కాగితాలు వగైరాలను వెండియని భ్రమ కల్పించే వస్తువులుగా భావించవచ్చు. కాని వాటిని చేతితో తీసికొని చూడగానే వెండి కాదని మనకు తెలుస్తుంది.
41-Chapter ప్రతివ్యక్తికి స్థూలశరీరం, సూక్ష్మశరీరం, కారణ శరీరం అని మూడు విధములైన శరీరాలుంటాయి.
తొమ్మిదవ భాగము

42-Chapter

షోడశ సంస్కారాలలో ఉపనయనం ఒకటి. అందు గాయత్రీ మంత్రోపదేశం ప్రధానమైనది. దీనికి ముందు పిల్లలు తమ తల్లిదండ్రులకు నమస్కరించే సమయాల్లో వారి గోత్రనామాలు చెప్పవలసిన అవసరంలేదు.
43-Chapter హిందూమతానుయాయు లందరూ ఫాలభాగంపై విభూతి గాని చందనంగాని, కుంకుమగాని ఏదో ఒక చిహ్నాన్ని ధరించాలనే నియమం ఆమతంయొక్క ప్రత్యేకాంశాల్లో ఒకటి.
44-Chapter మన మతంలో నమస్కారం ఒక ప్రముఖమైన పరిహారసాధనగా పేర్కొనబడింది. మన నిత్యజీవితంలో తెలిసికొన్నీ, తెలియకకొన్నీ ఎన్నో పొరపాట్లు, తప్పులు, పాపకార్యాలు చేస్తుంటాం. వానినుండి సంక్రమించే పాపాలను
45-Chapter మన యిండ్లలో దేవతలకు పూజ చేసేటప్పుడు, లోగడ వివరించినట్లు మనం పూజకు సంబంధించిన ఐదు అంశాలను పాటిస్తాం. అవి అభిషేకం, చందనం, కుంకుమ, అర్చన, హారతి.
పదవ భాగము

46-Chapter

ఈ కాలంలో వివాహ విధానం చాలా మారిపోయినది. ఒక కుటుంబంలోని అక్కాతమ్ముళ్లను, మరియొక కుటుంబం లోని అన్నాచెల్లెళ్లకు యిచ్చి వివాహం చేసి తమ కుమార్తెల వివాహ సమస్యలను పరిష్కరించుకోగల్గుతున్నారు.
47-Chapter మన సృష్టి క్రమ సిద్ధాంతం ప్రకారం ప్రపంచానికి సృష్టి, స్థితిలయాలు క్రమపద్ధతిలో జరుగుతుంటాయి. సృష్టి లయాలు మాత్రమే చాలును గదా. సృష్టించినవాడే పోషక బాధ్యతను వహించునుగదా,
48-Chapter అనాది నుంచీ మతంలో భగవదారాధన ద్వివిధంగా జరుగుతుంది. ఒకటి నిర్గుణోపాసన, రెండు సగుణోపాసన. నిర్గుణోపాసన విధానంలో పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు.
పదునొకండవ భాగము

49-Chapter

వ్యక్తి ఖైదీగా బంధింపబడినప్పుడే తన స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడని మనం మామూలుగ భావిస్తాం. కాని బయట ప్రపంచంలో జీవిస్తున్నా, బానిసత్వం అనుభవిస్తున్నట్లే.

Sri Jayendravani    Chapters    Last Page