వి ష య సూ చి క వేదశిరోభూష
ఉపనిషత్తులను వ్యాఖ్యానపూర్వక
బ్రహ్మసూత్రములు
ఈశావాస్యోపనిషత్తు
శుక్లయజుర్వేద సంహిత యొక్క
నలబదియవ అధ్యాయము. ఇందు
భగవత్తత్వ నిరూపిత జ్ఞానకాండము
నిరూపింపబడెను. ఈశావ్యాస అనువాక్యముతో
ప్రారంభమగుటచే దీనికి ఈశావాస్యోపనిషత్తు
అనిపేరు వచ్చినది. 2) కేనోపనిషత్తు ఈ ఉపనిషత్తు
సామవేదములోని తలవకార బ్రాహ్మణములోనిది
-ఇందు కేన అని ప్రశ్నవచ్చుటచే దీనిని
కేనోపనిషత్తు అందురు. ఇందతు నిగూఢమగు
పరబ్రహ్మతత్వమును గురు శిష్య సంవాదరూపమున
తత్వ వివేచన చేయుట జరిగినది. 3) కదోపనిషత్తు 4) ప్రశ్నోపనిషత్తు
పర
బ్రహ్మ పరమాత్మను గూర్చి తెలిసికొనగోరు
జిజ్ఞాసువులు. తమలో తాము ఇట్లు వివేచన
చేయసాగిరి. హే వేదవిదుల మహర్షులారా!
మనము వేదములందు చదివిన సమస్త
జగత్కారణ బ్రహ్మ ఎవరు? మూడవ
అధ్యాయమున పరమాత్మ ప్రాప్తికి భిన్నభిన్
సాధనములను తెలుపు శృతి వాక్యముల
విచారణజరిపి, అట్టి ఉపాసనలయొక్క ఫలప్రాప్తి
విషయక శృతి వాక్యముల విచారణతో
''ఫలాధ్యాయ'' ధర్మక్షేత్రమగు
కురుక్షేత్రరణరంగమందు కౌరవ పాండవసేనలు
యుద్ధ సన్నద్ధమైనిలచెను. దుర్యోధనుడు
తనసైన్యబలమును, ఎదరి సైన్యబలమును
వివరించుచు గురుద్రోణునికెరిగించుచు, శృతిస్మృతులచే
స్తుతింపబడునట్టి శ్రీహరి శిష్యాచార్యుల
మగు మమ్ము రక్షించుగాక, శిష్యాచార్యులమగుమేము.
బ్రహ్మవిద్యా పధమున అభ్యాస, అనుభూత,
తేజోధారణల యందు నిరంతర శాంతిని కలిగి
యుండుముగాక,
కఠోపనిషత్తు
కృష్ణ యజుర్వేదము లోని కఠశాఖలోనిది.
ఇందున చకేత యమధర్మరాజుల సంవాద
రూపమున పరమాత్మయొక్క రహస్యతత్వము
యొక్క విస్తారవర్ణనము కలదు.
శాంతిపాఠము:-
గురువుయొద్ద అధ్యయనముచేయు
శిష్యుడు తన గురువు, సహాధ్యాయులు,
మానవ మాత్రుల కర్యాణముకొరకు దేవతలను
ప్రార్థించుచున్నాడు. దేవతలారా!
మాకర్ణములు నేత్రములు ఎల్లపుడు కళ్యాణ
1)
సర్వశక్తివంతుడగు పరమాత్మ దేవతలందరిలో
ప్రప్రధముడుగా బ్రహ్మను సృజించెను.
ఆబ్రహ్మయే సమస్త దేవతలు, మహర్షులు,
మరీచాది ప్రజాపతులను సృజించెను.
పరబ్రహ్మపరమాత్మ
అ, ఉ, మ, అనుస్వార చతుష్పద ఓంకార వాచ్యుడు
- స్థూల సూక్ష్మ జగత్తు భూత, భవిష్యత్
, వర్తమానరూపముల ఓంకార పరబ్రహ్మరూపమే.
పరబ్రహ్మ పరమాత్మయొక్క సర్వజ్ఞత,
7)
ణ తరేయోపనిషత్తు
ఇది ఋగ్వేదముయొక్క
ఐతరేయ ఆరణ్యకమునందలి 4,5,6 అధ్యాయముల
ద్వారా బ్రహ్మవిద్యయొక్క ప్రధానత వివరించబడెను.
8)
తైత్తరీయోపనీషత్తు
ఈ ఉపనిషత్తు
కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ శాఖాంతర్గత
తైత్తరీయ ఆరణ్యక మందలిది. ఈ ఆరణ్యక
మందు 10 అధ్యాయములు కలవు. అందు 7, 8,
9 అధ్యాయములే తైత్తరీయోపనిషత్తు.
9)
శ్వేతాశ్వతరోపనిషత్తు
10)
ఛాందోగ్యోపనిషత్తు
ఓంకార రూప అక్షరమును
ఉద్గీధశబ్ద వాచ్య పరమాత్మ రూపమున
ఉపాసించవలెను. జీవునకు సముపృధ్వి,
పృధ్వికి జలము, జలమునకు ఓషధులు,
ఓషధులకు మానవశరీరము, మానవునకు
ప్రధాన అంగమగు వాణి,
11)
బృహదారణ్యకోపనిషత్తు
బృహదారణ్యకాపనిషత్తు
శుక్లయజుర్వేదకాణ్విశాఖ యొక్క వాజసనేయ
బ్రహ్మణాంతర్గతము. ఆకారమున బృహత్‌యగుడు
చేతను, అరణ్యమున అరణ్యమున అద్యయనముచేయుటచే
దీనికహృహదారణ్యకమని పేరువచ్చెను.
బ్రహ్మ సూత్రములు:-
1-1-(1-1) ఓం అధాతోబ్రహ్మజిజ్ఞాసా
- అను సూత్రముతో శ్రీవేదవ్యాసమమర్షి ఉపనిషత్సార
బ్రహ్మ సూత్రములను ప్రారంభించుచు
బ్రహ్మము యననేమి? బ్రహ్మయొక్క
స్వరూపమేమి? వేదాంతమున దీని వర్ణ ఎట్లు
జరిగెను? ఇత్యాది బ్రహ్మవిషయిక వివేచన
ఈ గ్రంధమున చేయబడినది.
2)
ద్వితీయ అధ్యాయము (అవిరోధము)
సమస్త వేదాంత
వాక్యానుసారము పరబ్రహ్మ పరమేశ్వరుడే
జగత్తునకు అభిన్నినిమిత్త ఉపాదానకారణమనియు,
ప్రధానాది జడవర్గముకాదని మొదటి
అధ్యాయమున నిర్ధారింపబడుటచేదానిని
సమన్వయాధ్యామనిరి.
3)
తృతీయ అధ్యాయము (సాధన)
ఈ అధ్యాయ మందు
పరమాత్మ ప్రాప్తి సాధనములు తెలుపుటచే
దీనిని 'సాధన' అధ్యాయము లేక 'ఉపాసన'
అధ్యాయమనియందురు. పరమాత్మ ప్రాప్తికి
వైరాగ్యావశ్యకత యుండుటచే జన్మ మరణాది
దుఃఖముల
4)
చతుర్థ అధ్యాయము (ఫలము)
శ్రీమద్భగవద్గీత
అనుబంధము