అంబికా కటాక్షము | దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా దవియాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే..... |
శ్రుతి బోధించిన అద్వైతం | అద్వైత సిద్ధాంతమును బోధించే గ్రంథములలో ముఖ్యమైనది. 'ప్రస్థానత్రయం'- అనగా గీతాభాష్యం, ఉపనిషద్భాష్యం, సూత్రభాష్యం, .... |
నిత్య జీవనము - వైదిక కర్మానుష్ఠానము | లోక సంగ్రహార్థమై శంకర భగవత్పాదులు బ్రహ్మ సూత్రములపై ఉపనిషత్తులపై మేరునగ శృంగ సముత్తుంగములైన..... |
మానవసేవ | మనం సంఘంలో ఏ స్థానంలో ఉన్నా సరే, మన కార్యరంగాలు ఎంత విభిన్న పరిస్థితులకు సంబంధించి ఉన్నా సరే, .. |
నామజపం | పరమాత్మ స్వరూపం సత్య-శివసుందర మైనదని అద్వైత వేదాంతం వివరిస్తూ ఉన్నది. అద్వైతులైన..... |
నిరాశ్రయం మాం జగదీశ రక్ష! | సంపత్క రాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి!, |
శాస్త్రములు స్వాతంత్ర్యము | జె. డబ్ల్యూ. ఎల్డర్. -అమెరికా దేశస్థుడు. 'మాసిడన్' నగరానికి చెందిన 'విస్కాన్సిన్' విశ్వవిద్యాలయంలో సాంఘిక..... |
సాంప్రదాయికములైన కళలు, ఆచారములు | మనదేశంలో చాలామంది నిరక్షరాస్యులు. అయినా వారి జీవితాలను గమనిస్తే సాధాణంగా వారు ధార్మిక జీవితమే... |
ఘటికాస్థానాలు దాక్షిణాత్య నలందా తక్షశిలలు | దక్షిణదేశములో అథర్వణవేదము సంపూర్ణముగా విస్మృతమై పోయినదని జనసామాన్యమునందేకాక... |
అంతమొందవలసిన ఆధ్యాత్మిక దారిద్ర్యం | మానవులుగా జన్మించే మహాభాగ్యం మనకు లభించింది. ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలని మనం కోరుతూ వున్నాము....... |
తస్మాత్ యుద్ధ్యస్వభారత | ''సేనయో రుభయో ర్మధ్యే రధం స్థాపయమే7చ్యుత!'' అని అర్జునుడు కృష్ణపరమాత్మకు ఆదేశించి...... |
అనాధల అవసరాలు | ఆలయ నిర్మాణం ద్రావిడదేశానికే ఒక ప్రత్యేకత అని చెప్పవలసి ఉంటుంది. ప్రతి...... |
ఆత్మజ్యోతి | కిం జ్యోతి స్తవభానుమానహానిమేరాత్రౌ ప్రదిపాదికం స్యా దేవం రవిదీపదర్శన విధౌకింజ్యోతిరాఖ్యాహిమే,... |
ఆధునిక మానవసమాజంలో మతము | క్రీ.శ. 1963 ఆగష్టు నెలలో మధురలో కుంభాభిషేకము జరిగినది. ఈఉత్సవమునకు ఆహ్వానింపబడి 'అమెరికన్ కాన్సల్ జనరల్'..... |
ధ్యానమేవ ఉపాసనమ్ | 'హాజీమే నాకమూర' టోకియో విశ్వవిద్యాలయంలో ఫిలాసఫి ప్రొఫెసరు. 'మియా మొటే' అదే విశ్వవిద్యాలయంలో ఫ్రెంచిభాషను నేర్పే ప్రొఫెసరు...... |
రాజా ధర్మస్య కారణం | శ్రీ కామకోటి పీఠాధిపులు క్రీ. శ. 1958లో మద్రాసు-త్యాగరాయనగరులో విజయం చేసి ఉన్నప్పుడు ..... |
రామోవిగ్రహవాన్ ధర్మః | కోస్వస్మిన్ సాంప్రతం లోకే? గుణవాన్? కశ్చ..... |
వైదికమత సంరక్షణ | ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకొని అనుష్ఠానమో, ప్రార్థనో, జపమో చేసుకోవటం.... |
జగజ్జనని సేవ | మనకు మూడువిధములైన తల్లులున్నారు. మొదటిది కన్నతల్లి; మన జన్మకు కారణమయినది...... |
స్వామితో సంభాషణ | కామకోటి పీఠాధిపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మద్రాసు సమీపం నుంబల్ ..... |
సద్గురూ! | మీతో గడపిన ముపై#్పనిముషాలు మనస్సులో మొదలుతూనేవుంది. భారతదేశానికి.... |
ఆచార్య! | మీరు ఎ. రామస్వామి మూలంగా పంపిన ప్రసాదం అందినది. ఎంతో కృతజ్ఞుడిని...... |
విద్వత్సభ | ఇలయాత్తంగుడిలో 1962 సంవత్సరంలో జరిగిన విద్వత్సభ సందర్భంలో కామకోటి .... |
ఆరాధ్యదైవం | ఒక్కమారు కామకోటి స్వాములవారిని చూచినవారికి ఈశ్వరాస్తిత్వంలో ఏమాత్రం సందేహమూ .... |
స్వాములవారిదయ | శాస్త్రములు దేవుడిని ప్రేమస్వరూపి అని పేర్కొంటున్నది. అటువంటి ప్రేమ స్వరూపమే ..... |
చంద్రశేఖర మాశ్రయే | ఉన్నట్టుండి ఊళ్ళోఅలజడి బయలుదేరింది. స్వాములవారు వస్తున్నారని వారిరాకతో ఈ ..... |
స్వామి ఆకం్షణ | ఆర్థర్ కోయిస్లర్ ప్రఖ్యాత రచయిత. మాజీకమ్యూనిష్టు. దీర్ఘకాలం రాజకీయాలలో ..... |
పురాణ మిత్యేవ న సాధు సర్వమ్ | అరవిందాశ్రమవాసి దేవదత్ అనే ఆయన కంచిలో స్వాములవారిని కలసికొన్నారు. శ్రీవారు..... |
యస్య ప్రసాదాత్ | ఒకొక్కపుడు హృదయం ఆనందంతో ఉరకలు వేస్తుంది. 'ఆనందాద్యేవ ఖల్విమాని ..... |
హిందీ భాగవతము | స్వాములవారు కడపలో ఉన్నపుడు, చాల కాలం నుండి, శ్రీవారిని దర్శించవలెనని ..... |
అర్థములు | ..... |
అకారాద్యనుక్రమణిక | ..... |