Sri Bhagavatha kamudi
Chapters
వదార్థతత్వవిదుడగు శర్యాతి
సుకన్య అను తన కుమార్తెతో చ్యవనుని ఆశ్రమమునకు
జనెను. ఆ ఆశ్రమములో ఆ కన్య అటునిటు తిరుగుచూ
ఒక పుట్టలోన మిణుగురుల తెరంగున మెరయు
రెండు వెలుగులను గాంచి అవి ఏమియో
Munnudi
శ్రీ
గాయత్రీ పీఠాధిపతులు, బ్రహ్మీభూత
శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు, తాము అఖిలాంధ్రదేశమున
సల్పిన ప్రచార పర్యటనలలో, అశేష జనాధరణమును
పొంది, అల్పకాలములో -
1-Chapter
పూర్వము
ఒకప్పుడు పరమపవిత్రమైన నైమిశారణ్యమున
శౌనకాది మహామునులు దీర్ఘ సత్త్రయాగమును
ప్రారంభించి, వ్యాసానుగ్రహముచచే
సర్వ పురాణసారమును, వాని తత్త్వమును
తెలిసికొనిన సూతుని
2-Chapter
పరీక్షిన్నరేంద్రుడు
తనకు మోక్షోపాయము చెప్పుమని శుకయోగీంద్రుని
అడగగా ఇట్లు బోధింప ప్రారంభించెను.
''నరేంద్రా! మోక్షము నపేక్షించు మానవుడు
భగవంతుని కథల నాకర్ణింప వలయును,
3-Chapter
పరీక్షిత్తు
అడిగిన ఆత్మతత్వమును గురించి శుకయోగీంద్రుడు
యిట్లనెను. ''ఓ రాజా, పూర్వము విదురుడు
మైత్రేయుని నీవు నన్ను అడిగినట్లే
అడుగగా మైత్రేయుడు విదురునకు
చేసిన బోధను నేను చెప్పెదను
వినుము.
4-Chapter
దేవహూతి,
కపిల సంవాదమును వినిన తరువాత విదురుడు
కర్దముని కుమార్తెయగు అనసూయను అత్రి
మహర్షికి యిచ్చి వివాహము చేయగా
వారికి కలిగిన సంతానము గుఱించి చెప్పమనగా
మైత్రేయు డిట్లు చెప్పదొడంగె.
5-Chapter
ఉత్తానపాదుని
చరిత్ర వినిన తర్వాత అతని సోదరు డైన
ప్రియ వ్రతుని చరిత్ర చెప్పమని
కోరగా శుకుడు పరీక్షిత్తున కిట్లు చెప్పెను.
6-Chapter
పూర్వచరిత్రలో
నరకములో వర్ణన విని ఆ నరకముల
బారినుండి తప్పించుకొను మార్గము
తెల్పుమని పరీక్షిత్తు శకులవారిని అడుగగా
శుకుడు ఇట్లు చెప్పెను.
7-Chapter
పూర్వము
రాజసూయయాగమైన తరువాత, శిశుపాలుని
కృష్ణుడు సంహరించగా శిశుపాలునిలోని
జీవుడు కృష్ణునితో సాయుజ్యము బొందుటకు
ధర్మరాజునకు చాల ఆశ్చర్యము కలిగి ఇట్లనియె.
8-Chapter
త్రికూటమను
గిరి సమీపమున దర్శనీయమైన ఒక విశాల
సరోవరము కలదు. ఒకనాడు అచటి వనమున
నుండు మత్తగజము వేసవికి దాహముకాగా
తన
9-Chapter
10-Chapter
నవమకిరణము
చివరిభాగములో కృష్ణునిచరిత్ర అతిక్లుప్తముగా
చెప్పబడినది. అందుచే పరీక్షిత్తు
కృష్ణ చరిత్రను సంపూర్ణముగ వినిపింపుమని
కోరుచూ ఇట్లనెను :
11-Chapter
శ్రీ
కృష్ణుడు భూభారము హరించటకై అవతరించియుంటచేత
కురుపాండవ యుద్ధము ద్వారా దుష్టసంహారము
చేసి, భూభారము చాలవరకు తగ్గించెను.
కాని యాదవకులము అపరిమితముగా పెరిగినందును
12-Chapter
కృష్ణుడు
వైకుంఠమునకు వేంచేసిన పిదప ఈ
భూమిని ఎవరు పాలించెదరు. అని పరీక్షిత్తు
శుకయోగిని అడుగగా నాతడిట్లనెను.
13-Chapter
వసుదేవుడు
తన పిల్లలిద్దరికినీ నామకరణము
చేయవలసినదిగా కోరి తమపురోహితుడైన
గర్గాచార్యుని నంద వ్రజమునకు పంపెను.
నందుడు ఆయనకు స్వాగతమిచ్చి అతిథిపూజ
గావించి,
14-Chapter
బలరామకృష్ణులు
క్రమముగా మోకాళ్ళమీద ప్రాకుచూ ఇటునటు
తిరుగుచు తల్లులకు ఎంతో ఆనందమును
కలిగింప, వారు కౌగిటచేర్చుకొని ముద్దాడుచుండిరి.
15-Chapter
పృధు
చక్రవర్తి వంశములో "ప్రాచీన
బర్హి" అను నతడు
కర్మాసక్తుడై అనేక యజ్ఞములు గావించి
వసుంధరా వలయంబెల్ల తన యజ్ఞశాలతో
విరాజిల్లచేయగా ఒకనాడాతని వద్దకు నారదుడు
విచ్చేసి,