Sruthi Sourabham
Chapters
Last Page వి ష య సూ చి క ఈ
శ్రుతి సౌరభం నలుదిక్కులా వ్యాపించడానికి
ఆర్థిక సహకారం ప్రసాదించిన తిరుమల తిరుపతి
దేవస్థానం వారికి, చిరంజీవి
చిఱ్ఱావూరి శివరామకృష్ణశాస్త్రిగారు మా పీఠమునకు
సుపరిచితులు. వీరింతకుముందు ఆంధ్ర
సంస్కృత భాషలందు రచించిన గ్రంథములను
మేము విని ఆనందించితిమి. భారతదేశ
చరిత్ర తొలి పుటలలో 'తొంభైఅయిదు
శాతం హిందువులు అయిదు శాతం విదేశీయుల
చేతిలో పరాజితులయి వారిచేత పాలింపబడినారనేది
ప్రపంచంలోనే ఒక వింత' వేదాలలో
చాలా విజ్ఞాన విషయాలు గోచరిస్తాయి. కాని
పూర్వకాలం నుండి వచ్చే సంప్రదాయం విచ్ఛిత్తి
పొందడం వల్ల చాలా విషయాలలో వినియోగ
విధానాలు స్పష్టపడటం లేదు.
7. అథర్వణ
వేదంలో కొన్ని ఓషధుల వినియోగాలు
శ్లో.
శిక్షావ్యాకరణం ఛన్దో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి
షడంగాని వేదస్యాహుర్మనీషిణః ''మనసశ్చేంద్రియాణాఞ్చహ్యైకాగ్ర్యం
పరమం తపః'' అని స్మృతి వచనం. (మనస్సుకు
ఇంద్రియాలకు ఏకాగ్రత పరమ తపస్సు.) దేవేంద్రుడు
విశ్వరూపుణ్ణి సంహరించిన వృత్తాంతం
జగద్విదితం. ఆ కృత్యం వల్ల దేవేంద్రునికి
బ్రహ్మహత్యా దోషం కలిగిందని కొన్ని స్థలాల్లో,
ఆయనకు పాపం లేదని మరికొన్నిచోట్ల కనబడుతుంది. వేద
భాష్యాచార్యులయిన సాయణాచార్యుల వారు స్వాధ్యాయము
వలన తపః ఫలము, యోగశాస్త్ర ఫలము
సిద్ధిస్తాయి. కనుక స్వాధ్యాయ పరులకు యోగము,
తపస్సు అవసరం లేదని స్వాధ్యాయ అను
పురాణ వచనమును శ్రీకృష్ణ యజుర్వేద
భాష్యోపోద్ఘాతములో శ్రీ సాయణాచార్యులుదాహరించారు. 'వేదోప
బృంహణార్థాయ తావ గ్రాహయత ప్రభుః' ధారణా
కాచన కళా. పురా భారత దేశే రేజుర్జీవద్గ
చ్ఛద్గ్రన్థాలయా ఇతి శ్రూయతే. అనేక
శాస్త్ర విద్వాంసో బహవ ఆసన్నితి తద్వాక్య తాత్పర్యమ్.
అనేక శాస్త్ర ధారణం న సామాన్య విషయః. విదిత
మైవైత త్సమేషాం వేద విదుషాం వేదే
ఉదాత్తానుదాత్త స్వరితాది భేదేన స్వరా విద్యన్త
ఇతి. తత్ర ఉచ్చస్థానే ఉదాత్తః. నీచస్థానే అనుదాత్తః,
ఉచ్చతరేణ స్వరితశ్చ ఉచ్చార్యన్తే. లిఖిత గ్రంథేషు
రేఖా సర్వసార
తత్త్వోపనిషది కేచన విశేషా ఇహపర సాధకా
స్సన్తి. తత్ర కాంశ్చన వక్తు మిచ్ఛామి. అద్యవయం
'టెలిఫోన్' 'రేడియో' ఇత్యాది యన్త్ర
ద్వారా ఖణ్డాన్తరశబ్ద శ్రవణం కుర్మః.
శ్రీకృష్ణ
యజుర్వేదంలో ఆహవనీయ చయనం
కోసం భూమిని దున్నడం, విత్తనాలు నాటడం
మొదలయిన విషయాలను పేర్కొనడం జరిగింది.
శ్రీకృష్ణ
యజుర్వేదంలో అశ్వమేధ ప్రకరణంలో 7వ
అష్టకంలో 2వ ప్రపాఠకంలో 11వ అనువాకం నుండి
పది అనువాకాలలో సంఖ్యేయ వాచక పదాలతో
హోమ మంత్రాలున్నాయి.
వేదాలలో
స్త్రీలకు ప్రాధాన్యం లేదని, వారిని లోక నాయికలుగా
గౌరవించ లేదని, సహగమనం పేరుతో వారిని
బలవంతంగా చంపేసే వారని వింటూంటాం.
వేదములు
ఐహికాముష్మిక ఫలసాధనాలు. వీనిలో అథర్వణ
వేదమున ఐహిక ప్రయోజనములను
సాధించుకొనుటకు పలు సాధనములు కలవు.
వానిలో కొన్నిటిని గమనింతము.
8.
వేదంలో జ్యోతిషం
9. పరమ తపస్సు
10. దేవేంద్రునకు పాపమంటునా ?
11.
స్వాధ్యాయ ప్రవచనాల వల్ల తపోయోగ ఫలాలు
12.
వేదోపబృంహణం
13. ధారణాకళా
14. తైత్తిరీయ పాణినీయ
స్వరిత లక్షణ సమన్వయః