Jagadguru divyacharithra Chapters Last Page
1. కాంచీక్షేత్రం | అస్తువ శ్ర్శేయసే నిత్యం వస్తువామాంగ సుందరం | |
2. కామకోటి సర్వజ్ఞపీఠం | ఐశ్వర్యమిందుమౌలే రైకాత్మ్యా ప్రకృతి కాంచిమధ్యగతం | |
3. ఆదిశంకరుల
అవతరణం సంప్రదాయ చరిత్ర |
ఆదిశంకరులు కేరళ ప్రాంతంలో అవతరించారు. అచటి ఆచారాన్ని అనుసరించి వీరి పవిత్రనామమైన 'శంకర' అనే పదంలోనే వీరి జన్మతిథి సూచన ఉన్నది... |
4. భ్రాంతికి కారణం | కొందరు పాశ్చత్య చరిత్రకారులు వారి ననుసరించిన తదితరులు శ్రీ ఆదిశంకరుల జననం తిథిని నిర్దేశించటంలో అనేక భిన్నమతాలను... |
5. జగద్గురువులు, |
విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ యజ్ఞచక్షుషే | |
6. ఆదిశంకరులు, అద్వైతదర్శనం |
సదాశివ నారాయణ సమారంభ##మైన ఈ అద్వైత సిద్ధాంతాన్ని వేదవేదాంగలతోను సర్వశాస్త్రాలతోను సమన్వయించి శ్రీ ... |
7. అఖిలాండేశ్వరి తాటంక ప్రతిష్ఠ | శ్రీ ఆదిశంకరులు తమ విజయయాత్రలో తిరిచినాపల్లికి ఉత్తరాన కొలదిమైళ్ళ దూరంలో ఉన్న జంబుకేశ్వరానికి విచ్చేశారు. అచటి అఖిలాండేశ్వరీదేవి మహోగ్రకళలతో ఉండటాన్ని దర్శించారు. వెంటనే ఆ జగజ్జనని దృష్టికెదురుగా ప్రసన్న గణపతిని ప్రతిష్ఠించారు |
8. శ్రీసురేశ్వరులు, సరస్వతీసంప్రదాయం |
వీరి పూర్వాశ్రమనామం మండన మిశ్రులు. వీరు పూర్వమీమాంసామార్గంలో మంచి నిష్ణాతులు. మొదట కేవల కర్మవాదులు. |
9. ఇంద్రసరస్వతి | సన్న్యాస నామములు పది ఉన్నవిత. సామాన్యంగా సన్న్యాసాశ్రమం తీసికొనేవారు వారి గురుసంప్రదాయాన్ని అనుసరించి సరస్వతీ, భారతీ |
10. కామకోటిపీఠం జగద్గురు పరంపర (నాటినుండి నేటివరకు) |
అద్వైతబ్రహ్మవిద్యకు అనాది సిద్ధమైన గురుపరంపర ఉన్నది. ఈ సంప్రదాయంలోనే అవిచ్ఛిన్నంగా ఈపరంపర ఇప్పటికి ప్రవర్తిల్లుతోంది |
11. శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధిపతులు |
శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచర్య |
12. శ్రీచరణములు | స్వస్తి శ్రీ మదఖిల భూమండలాలంకార త్రయస్త్రీంశత్కోటి |
13. శ్రీ చరణానుగ్రహం |
శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః | |
14. శ్రీచరణుల చాతుర్మాస్యములు |
ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశివరకు గల నాలుగు మాసాలకు 'చాతుర్మాస్యం' అని పేరు. |
15. శ్రీవారు |
అంబా సాంబాయితం తేజః వాణీ వీణాయితాంగిరం | |
16. కామకోటి పీఠం కొన్ని ధర్మ పరిపాలనాంశాలు |
శ్రీకంచికామకోటిపీఠ యాజమాన్యాన శ్రీవారు అనేక ధర్మ కార్యాలకు సంబంధించిన ప్రణాళికల నేర్పరచి వేదవేదాంగాలను, వేదభాష్యాలను, ప్రయోగ, ధర్మశాస్త్రాలను సంరక్షించుతున్నారు. ఆయా విశేషములు క్లుప్తంగా ఇచట సూచింపబడుతున్నవి. |
17. కామకోటిపీఠం కొన్ని చరిత్రాంశాలు : |
శ్రీ యన్. వెంకట్రామన్‌గారు అనేక శాసనాలను పరిశీలించి అందలి ఐతిహాసి కాంశాలను 'శంకర అండ్ హిజ్‌సక్సెసర్స్ ఇన్ కంచి' అనే గ్రంథంలో సహేతుకంగా వివరించారు. |
18. పూర్ణ - విజయ - యాత్ర | కామకోటి పీఠాధిపతులు విజయయాత్రలు తఱచుచేస్తూ ఉండటం చరిత్రలో ప్రసిద్ధమైన విషయమే. ఇచట 'విజయ యాత్ర' అనే పదానికి |
19. విజయ స్తుతీ |
నమశ్శివాభ్యాం నమ¸°వనాభ్యాం |
20. తెలిసికోదగిన అంశాలు | బి. సి. 5వ శతాబ్దినుండి నేటివరకుగల పూరీ పీఠగురుపరంపర 'ఆదిశంకరుల మఠ సంప్రదాయ చరిత్ర' అనే ఆంగ్ల గ్రంథంలో 175వ పుటలో పేర్కొనబడి ఉన్నది. ఈ పరంపరనుగూర్చి గ్రంథకర్తలు ఆ గ్రంథారంభంలోనే 'Preface' లో ఇలా పేర్కొన్నారు.... |