వి ష య సూ చి క శ్రీతత్త్వమనే
ఈ గ్రంథరాజమునకవతారికలో మూడు
విషయములు ముచ్చటింతును. మొదటిది
గ్రంథ విషయములలో ప్రత్యేక ప్రశస్తి.
రెండవది ఈ విషయముల కింకను
మెఱుగుపెట్టు నవకాశము. శ్రీ మఱ్ఱిపాటి
వెంకటనరసింహారావుగారిచే రచింపబడిన
'శ్రీతత్త్వము' అను గ్రంథమును శ్రీ జగద్గురు
మహాస్వాముల వారు, అక్కడక్క అవలోకించి,
ఈ గ్రంథము శ్రీవిద్యా ఉపాసకులను భక్తిప్రదముగా
నున్నదని అభిప్రాయము తెలిపిరి.
దేవాః|
యజ్ఞంచ సస్త్సస్వంచ ప్రజాంచ | ఆదిత్యైరిన్ద్రస్సహ పరమగురువులు - శ్రీ విద్యానందనాథులు. శ్లో||
శివఃశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్ న
చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి, ''యశ్చన్దసామృషభో
విశ్వరూపః ఛన్దోభ్యోధ్యమృతాత్సంబభూవ శ్రు||
పరో రజసి సావదోమ్' ఓంపదవాచ్యము
పరబ్రహ్మము ఓం||
బాలవ్యక్తవిభాకరామితవిభాం భవ్యప్రదాం
భారతీం ఈషత్ఫుల్లముఖాంబుజస్మితకరై
రాశాభవాంధాపహామ్ శ్రు||
యో వేదాదౌ స్వరఃప్రోక్తో వేదాన్తే చ ప్రతిష్ఠితః తస్య
ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః|| శ్లో
|| ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయై
ర్ముఖై స్త్రీక్షణౖ ర్యుక్తామిందు
నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
| శ్లో||
హరిప్రియా మహామాయా కామవాక్ఛక్తి
బీజకం, తారం
మాయా రమాబీజం వాగ్భవం చిత్తజన్మనః
||
ఆశిషః
అస్మదత్యంతప్రియాన్తే
వాసి శ్రీబులును సూర్యప్రకాశ శాస్త్రికి, నారాయణస్మరణ
పూర్వకముగ వ్రాయించి పంపిన శ్రీముఖపత్రిక:-
''శ్రావణలక్ష్మివలె
శ్రీతత్త్వము మాకు సాక్షాత్కరించినది. ఈ శ్రీతత్త్వము
శ్రీదర్శన శ్రీనిధానము. సర్వశాక్తాగమ సారామృత
కలశము. ఉపాసక లోకమున కీకృతి శ్రీదేవీ
వరప్రసాదము.
అభిప్రాయము
మహారాజశ్రీ
మఱ్ఱిపాటి వెంకటనరసింహారావుగారిచే
రచింపబడిన శ్రీతత్త్వమును అమూల్యగ్రంథమును
శ్రీ సాధన గ్రంథమండలివారి పంపున నందుకొంటిని.
శ్రీతత్త్వస్వరూప
నిరూపణ
శ్రు||
ఇమానుకం భువనాసీషధేమ | ఇన్ద్రశ్చ
విశ్వేచ
మనవి
అనేకజన్మ
సుకృత పరిపాకమైన మానవజన్మ సార్థకమగుటకు
సద్గురుప్రాప్తి ముఖ్యము. ఇదియు నదృష్టవిశేషమె.
ఈ యదృష్టము అందరకు అభించదు.
గురూపదిష్టమంత్రసాధనా ఫలము గుర్వనుగ్రహయు
వలననే లభించును.
కుసుమాంజలి-కృతిసమర్పణ
శ్రీ
గురువులు, స్వగురువులు - శ్రీ శ్రియానందనాథులు.
మణిద్వీపయాత్ర-
ఒకమధుర స్వప్నము
శ్రీ
శ్రియానందనాథ గురవే నమః
శ్రీ
శ్రియానందనాథ గురవే నమః
''షోడశీ-కామకలా''
మహేశ్వరస్వరూపమెట్టిది?
శ్రీమాత-గాయత్రీమాత
షోడశాక్షరీమంత్ర స్వరూపము