Maa Swami
Chapters
నమః శంకరాచార్యతుభ్యంపురస్తా న్నమః పృష్టతః పార్శ్యతశ్చాథ ఊర్ధ్వం మోక్షదాయకములైన క్షేత్రములు ఏడు-
యోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా స్వాములవారు ఎప్పుడు ఎట్లు సన్యాసం తీసుకొన్నారు? 'యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్' జీవితం అవిరామంగా క్రొత్త క్రొత్త పాఠాలను నేర్పడానికి
యత్నిస్తూనే వున్నది. కాని తీరా చూస్తే నేను నేర్చుకొన్న
దేమీ కన్పించదు. స్వాములవారి పూర్వాశ్రమ నామధేయము స్వామినాధన్.
తండ్రిపేరు సుబ్రహ్మణ్మశాస్త్రి. హోయసలకర్ణాటక
స్మార్త బ్రాహ్మణులు. 1906లో 66వ పీఠాధిపులు శ్రీ చంద్రశాఖరేంద్రసరస్వతి
శ్రీచరణులు దిండివనానికి సమిపమున ఉన్న పెరుముక్కార్
అనే గ్రామానికి విజయంచేశారు. పీఠం అలంకరించగానే శ్రీచరణులు క్షేత్రాటన చేయాలని
సంకల్పించారు. యాత్రారూపంగా శిష్యకోటికి దర్శనావకాశం
కలిగించవచ్చును. శ్రీవారి భారతయాత్ర 1919 మార్చిలో ప్రారంభ##మైనది. ఆ
యాత్రలో భారతదేశంలోని వివిధ రాష్ట్రములలోవున్న
ఆస్తికులకు స్వాములవారి దర్శనాభాగ్యం లభించినది. శ్రీవారి విజయయాత్ర సనాతన ధర్మప్రచారమునకు ఎంతో దోహదకారి ఐంది. ఈకాలంలో వేదాధ్యనం, ధర్మనుష్ఠానం, అనాధరక్షక ఇత్యాది విశ్వశ్శ్రేయస కార్యక్రమాలను శ్రీవారు ఎంతో ప్రోత్సహించారు. శ్రీచరణులు దక్షిణదేశ పర్యటనచేసి 22 జూన్ 1953లో కంచి వచ్చి చేరారు.
పీఠానికి తమ్ము అనుగమించేందుకొక శిష్యుణ్ణి
స్వీకరింపదలచారు. (దుర్ముఖవత్సర ఫాల్గుణ కృష్ణపక్ష ప్రధమా) ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైత వాసనా స్వాములవారి ఉపన్యాసములు ఆంగ్టములో- Call of Jagadguru, Acharya's Call అని ప్రకటింపబడింది. స్వాములవారి జీవితంలో ప్రతిక్షణమూ భగవత్పాదుల
కైంకర్యంలోనే వినియోగమౌతున్నది. సమగ్రమూ
ఆత్మోద్ధారకమూ అగు వారి ప్రబోధవ్యాప్తిలోనే ఆయన
జీవితం గడపుతున్నారు. స్వాములవారు కాళహస్తిలో ఉన్నపుడు- డిసెంబరు 1966
స్పెయిన్‌దేశపు రాజమాత వ్రెడరికా, రాచకుమార్తె ఐరీడ్
స్వాములవారిని దర్శించారు. పఠారోహణ వజ్రోత్సవ సందర్భంలో పాల్‌బ్రంటన్
తమసందేశాన్ని ఇలా పంపారు; ''దాదాపు నలభైఏళ్ళ క్రితం
స్వాములను నేను దర్శించాను. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః కామకోటి గరుః సాక్షాత్ బ్రహ్మతేన పునీహినః|| 1 కామకోటిపీఠ ప్రతిష్ఠాపనం నుంచీ నేటివరకూ వచ్చిన ఆచార్యపాదులను గూర్చి తెలుసుకొందాము. శ్రీమద్ భారత కాంచీ దామాయిత కాంచినగరధామునకు నవి కామకోటి మహాపీఠ కామాక్షీ పూతమూర్తయే చంద్రశేఖర రూపాయ భక్త తీర్ధాయతేనమః చంద్రశేఖరమిందుమంజుల సుస్మితోల్లసదాననమ్ కామకోటి సుపీఠమండన మాశ్రితామరభూరుహమ్ స్వస్తిశ్రీ మదఖిల భూమండలాలంకార త్రయ స్త్రింశత్కోటి దేవతాసేవిత శ్రీ కామాక్షీ దేవీ సనాధ జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కులసంపదాం
పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రికా. పరంపర పేరు పీఠములో ఉన్న వర్షము మాసము తిథి ఆంగ్లమానము సంఖ్య సంవత్సరములు 1. ప్లవంగ 1907 కుంభకోణము 2. కీలక 1908 తిరువానైక్కావల్
అనుగ్రహభాషణలు 'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా- వేదో ఖిలో ధర్మమూలమ్'. నేడు విదేశాలలో సయితం అనేకులు ఆత్మవిద్మపట్ల ఆసక్తి
చూపుతూ, ఆత్మశోధన కావిస్తున్నారని, అట్టి వారందరికి శ్రీ స్వాములవారు వేదమాతృస్తవమును విని యందలి యంశముల భక్తజనుల కందర కనగా హనమగురీతిని వివరించి చెప్పుచు వేదసభను ప్రారంభించిరి. ''ఈశ్వరుడు వేదస్వరూపుడు. యజ్ఞం త్రివేదీరూపం
త్రివేదీరూపమైన యజ్ఞానికి ఈశ్వరుడు
నేత్రంవంటివాడు అద్వైత సిద్ధాంతమును బోధించే గ్రంథములలో
ముఖ్యమైనది. 'ప్రస్థానత్రయం'- అనగా గీతా భాష్యం, దాక్షిణాత్య నలందా తక్షశిలలు దక్షణదేశములో అధర్వణవేదము సంపూర్ణముగా
విస్మృతమై పోయినదని శంకరభగవత్పాదుల జగద్గురుత్వము తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన
త్యాగం, పెద్ద పెద్ద కవులు తమ రచనలను
నవరసభరితంగా వ్రాస్తారు. శృంగార, హాస్య, కరుణ,
వీర, అద్భుత, భయానక, మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను
హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'హిందూకో
హిందూ బన్‌నా ''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యయుత్సవః మామకాః పాండవశ్చైవ కి మకుర్వత సంజయః'' కాంచీపురము ఒక పుణ్యక్షేత్రము. పరమేశ్వరుడు
ఆమ్రతరు మూలములో ఏకామ్రనాథుడన్న పేరిట కూర్చుని ప్రతిదినము భక్తులు నాకు పూలమాలలు, బిల్వరామములు,
తులసీమాలలు తెచ్చి సమర్పిస్తూ వుంటారు. ఇవి కాక ఎన్నో విధములైన కర్మానుష్ఠానములను గూర్చి
అప్పుడప్పుడు నేను చెప్పుతుంటాను. ఇవన్నీ మనం
ఇతరులకోసం. ఓంపూర్ణ మదః పూర్ణమిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే 'గాయంతం త్రాయతే యస్మాద్గాయత్రీ త్యఖిధీయతే' తన్ను ఎవరైతే గానం చేస్తున్నారో వారిని గాయత్రి
రక్షిస్తుందట. గానం చేయడమంటే ప్రీతితో ప్రేమ చాల దొడ్డది. అదే లేకపోతే మనబ్రతుకు వృధా.
ఆకాశము, భూమి, నక్ష్రతాలు, పశువులు, పక్షులు, శ్రీమాత పరదేవత, శ్రీమాత నద్వైతభావనతో భావించు
సుకృతులు, పరదేవతా స్వరూపులు. అట్టివారు
సకలదేవతా త్రయీ తనువని సూర్యునికి పేరున్నది. అత్యున్నత తారాపథంలో కోటానికోట్ల
మైళ్ళదూరంలో ప్రకాశిస్తున్నా తన ప్రపంచములోని సర్వధర్మములకు మూలం వేదం.
భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల హిందువులు, వారి
ఆహార, ఒక్కమారు కామకోటిస్వాములవారిని చూచినవారికి ఈశ్వరాస్తిత్వంలో ఏమాత్రం
సందేహమూ ఉండదు. శాస్త్రములు దేవుడిని ప్రేమస్వరూపి అని పేర్కొంటున్నవి.
అటువంటి ప్రేమస్వరూపమే శివ స్వరూపమని ఉన్నట్టుండి ఊళ్ళో అలజడి బయలుదేరింది. స్వాములవారు
వస్తున్నారని వారిరాకతో ఈపల్లె కూడ పావన మౌతుందనీ, ఒక్కొక్కపుడు హృదయం ఆనందంతో ఉరకలు వేస్తుంది.
'ఆనందా ద్వేవ ఖల్విమాని భూతాని జాయంతే' అంటూ స్వాములవారు కడపలో ఉన్నపుడు, చాలకాలంనుండి శ్రీవారిని
దర్శించవలెనని కుతూహలంతో ఉన్న వారణాసి ఇదేమిటో లోకానికి అందించాలని ఇది వ్రాస్తున్నాను. శ్రీకామకోటి వైభవాన్ని నేను
వర్ణించగలనా? నేను ప్రస్తుతం శ్రీ కాంచీయతులు, జగద్గురువులు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ
స్వామివారు స్ఫూర్తికి వచ్చినపుడు బహుముఖములుగ
కాంతిపుంజం స్వసై#్మ నమః పథ మహం కరవాణి వాణి మత్తో నహీతర దనేకమథైకకంవా, కొన్ని ఏళ్ళక్రితం నేను నా స్నేహితుణ్ణి చూడటానికి ఢిల్లీ వెళ్ళాను. అతడు పెద్ద
ఉద్యోగి. మాటవరసలో అతనిభార్యను గూర్చి నేనడిగాను. జె.డబ్యూ. ఎల్డర్ - అమెరికా దేశస్థుడు. 'మాసిడన్'
నగరానికి చెందిన 'విస్కాన్సిన్' విశ్వవిద్యాలయములో సాంఘిక క్రీ.శ. 1963 ఆగస్టు నెలలో మధురలో కుంభాభిషేకము
జరిగినది. ఈ ఉత్సవమునకు ఆహ్వానింపబడి 'అమెరికన్
కాన్సల్ 'హాజీమే నాకమూర' టోకియో విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసరు. 'మియామొటే' అదే విశ్వవిద్యాలయములో ఫ్రెంచిభాషను నేర్పే ప్రోఫెసరు. శ్రీ కామకోటి పీఠాధిపతులు క్రీ.శ. 1958 లో
మద్రాసు-త్యాగరాయనగరులో విజయంచేసి ఉన్నప్పుడు
'బ్రిటను'కు కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ
స్వామివారు మద్రాసు సమీపం నుంబల్ గ్రామంలో ఉన్నపుడు సద్గురూ! మీతో గడిపిన ముపై#్పనిమిషాలు మనస్సులో
మెదలుతూనేవుంది. భారతదేశానికి మూడుసార్లు వచ్చాను.
దేశమంతా ఆచార్యా! మీరు ఎ. రామస్వామి మూలంగా పంపిన ప్రసాదం అందినది. ఎంతో కృతజ్ఞుడిని. ఇలయాత్తంగుడిలో 1962 సంవత్సరంలో జరిగిన విద్వత్సభ సందర్భంలో కామకోటి స్వాముల వారిని నేను దర్శించడం జరిగింది. శ్రీవారు సభలో నన్నుకూడ పాల్గొనమన్నారు. ఆర్ధర్ కోయిస్లర్ ప్రఖ్యాత రచయిత. మాజీ కమ్యూనిష్టు.
దీర్ఘకాలం రాజకీయాలలో చిక్కుకొన్న ఇతనికి ఎందుచేతనో, పాల్ బ్రంటన్ క్రీ.శ. 1898 లో లండనులో జన్మించారు. విద్యాభ్యాసం
ఇంగ్లాండులోను, అమెరికాలోనూ జరిగింది.
విషయానుక్రమణిక
2-Chapter
3-Chapter
4-Chapter
5-Chapter
7-Chapter
8-Chapter
9-Chapter
10-Chapter
11-Chapter
12-Chapter
13-Chapter
14-Chapter
15-Chapter
16-Chapter
17-Chapter
18-Chapter
19-Chapter
20-Chapter
అనుబంధము
22-Chapter
23-Chapter
24-Chapter
27-Chapter
28-Chapter
29-Chapter
30-Chapter
31-Chapter
32-Chapter
33-Chapter
34-Chapter
35-Chapter
36-Chapter
37-Chapter
38-Chapter
39-Chapter
40-Chapter
xపరదేవతా
స్వరూపులు
42-Chapter
43-Chapter
44-Chapter
9;
45-Chapter
46-Chapter
47-Chapter
48-Chapter
49-Chapter
50-Chapter
51-Chapter
52-Chapter
జనవాణి
దేశీయులు
54-Chapter
55-Chapter
56-Chapter
57-Chapter
58-Chapter
59-Chapter
60-Chapter
61-Chapter
62-Chapter