Acharyavaani - Vedamulu     Chapters   Last Page


శ్రీముఖము 9;
ముందుమాట

విజ్ఞప్తి

వైదిక మతమునకు ప్రామాణిక గ్రంథము ఈ రోజులలో ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలున్నాయి. ప్రతి మతం గురించీ ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రతి మతానికీ ప్రధానమైన గ్రంథమంటూ ఒకటి ఉంటుంది...
శబ్దమూ, సృష్టీ

శబ్దమంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానం ప్రకారం, ప్రకంపనం. అణువిజ్ఞాన శాస్త్రమూ, ఐన్‌స్టైన్‌ సిద్ధాంతమూ, అణురూపంలో పదార్థమంతా ఒక్కటేనని నిరూపించాయి (ఇది వేదాంతంలోని అద్వైతం!). కాని వస్తువులన్నీ కళ్లకి వేరువేరుగా కనబడుతాయి. దీనికి కారణం ప్రాథమిక శక్తి వివిధ ప్రదేశాలలో వేరువేరు వేగాలతో ప్రకంపించటం.

వదములపై పరిశోధన వదముల గురించి మనదేశంలో మనకి తెలిసినదానికి మూలం పాశ్చాత్య పండితులు చేసిన పరిశోధనా, వారి అడుగు జాడలలోనే జరిగే మన దేశస్థుల పరిశోధనలూను. ఇది చాలా శోచనీయం...
నిర్దుష్టంగా వల్లించే పద్ధతులు వదములలో ఏ చిన్న పొరపాటూ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధతులను అవలంబించారు - ఇవేవీ లిఖితరూపంలో కూడా లేవు. వేదమంత్రాల వల్ల పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఆ మంత్రోచ్చారణలో ఏ పొరపాటూ రాకుండా ఉండాలి...
వేదములు అనంతములు సృష్టీ, సృష్టికి పూర్వమూ, సృష్టికి అతీతము - కేవలం ప్రకంపనల మయమైతే అవెంత వ్యాప్తి చెందినవో ఊహించలేము. అయితే, విశ్వంలోని వివిధ వ్యాపకాలన్నీ వేద మంత్రాలలో ఎట్లా నిక్షిప్తమయినాయన్న ప్రశ్న వస్తుంది.
యజ్ఞం అగ్ని సహాయంతో, మంత్రోచ్చారణతో విధ్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞయంటే. ''యజ్ఞ'' మన్న పదం ''యజ్‌'' అనే ధాతువునుండి వచ్చింది. దీని అర్థం - ''ఆరాధించు'', లేక, ''సమర్పించు'...
చతుర్వేదములు ''అనన్తావై వేదాః'' (వేదాలు అనంతం) - కాని ఆ అనంతమైన వేదాల నుండి కొన్ని మంత్రాలనే ఋషులు గ్రహించ గలిగారు. ఇహపర సౌఖ్యానికీ, ముక్తికీ, లోకకళ్యాణానికీ ఇవి చాలు...
ఉపనిషత్తులు ఆరణ్యకాల చివర ఉపనిషత్తులుంటాయి. 'సంహిత'ని ఒక వృక్షంతో పోలిస్తే బ్రాహ్మణాలు దాని పుష్పాలు, ఆరణ్యకాలు పక్వంచెందని కాయలు...
బ్రహ్మ సూత్రములు ప్రతి తాత్త్విక సిద్ధాంతానికీ సూత్రము, భాష్యము, వార్తికమూ ఉంటాయన్నాను. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీకంఠుడు (శైవసిద్ధాంత ఆచార్యుడు) మొదలైన వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను సామూహికంగా ''వేదాంతమత''మంటారు....
వదమునకూ వేదాంతమునకూ సంఘర్షణ ఉన్నదా? ర్మకాండ విభాగంలో క్రతువుల నిర్వహణ గురించి చెప్పబడింది. కాని జ్ఞానకాండ విభాగంలో, అంటే ఉపనిషత్తులలో, వీటన్నింటినీ విడిచి....
దశోపనిషత్తులు ఆదిశంకరులు పది ఉపనిషత్తులనెన్నుకొని వాటిపై భాష్యం వ్రాశారు. వాటిని దశోపనిషత్తులంటారు. వాటిలోనున్న, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన...
వదముల ప్రయోజనమూ, ఉద్దేశమూ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఎన్నో విషయాలను వేదాలు విపులంగా ప్రస్తావిస్తాయి. అటువంటప్పుడు ఉపనిషత్తులలో అన్నట్టు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మసాక్షాత్కారమని ఎట్లా అనగలం?
ఉపనిషత్తుల ఉపదేశసారం అంతిమ దశను చేరుకోవటానికి ఉపనిషత్తులు చేసే ఉపదేశానికి సారాంశ##మేమిటి ?
వదశాఖలు

వేదాలు అనంతములు (అనంతా వై వేదాః). వేదాంతమంటే వేదాలయొక్క అంతం. ''అనంతమైన వేదాలకి అంతమేమిటి''?

వదాంగములు - శిక్ష - (వేదాలకు నాసిక, శ్వాసకోశం)

వేదపురుషుని నాసికా స్థానము

వెదాంగములు - వ్యాకరణము వేదపురుషుని ముఖస్థానము (నోరు) వ్యాకరణము. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది
 వేదాంగములు - ఛందస్సు - (వేదాల పాదాలు) ఆరువేదాంగాలలో ఛందస్సు ఒకటి. వేదపురుషుని పాదాలుగా భావింపబడుతుంది. 'ఛందస్సు'కి మరొక అర్థం కూడా ఉంది. ఆ మాటకి అర్థం 'వేదాల'నే. కృష్ణభగవానుడు వేదాలని సృష్టి అనే వృక్షానికి పత్రాలంటాడు (ఛందాంసి యస్య పర్ణాని)
 వేదాంగములు - నిరుక్తము - (వేదాల చెవులు) నిరుక్తం, వేదాలకు నిఘంటువు. నిఘంటువుని కోశమంటారు సంస్కృతంలో ''అమరకోశ''మనే సంస్కృత నిఘంటువు ఎంతో ప్రసిద్ధమైనది.
వదాంగములు - జ్యోతిషము - (వేదాల నేత్రాలు)

ఇప్పటి వరకూ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తమనే నాలుగు వేదాంగాల గురించి చెప్పాను. అయిదవది : జ్యోతిషం.

వదాంగములు - కల్పము - (వేదాల బాహువులు) దపురుషుని ఆరవ అంగం - కల్పం - ఆయన బాహువుగా పరిగణింప బడుతుంది. వేదోక్తమైన కర్మని చేయటానికి ''కల్పం'' ప్రేరకం
 ఉపాంగములు - మీమాంస

చతుర్దశ విద్యలలో నాలుగు వేదాలూ, ఆరు వేదాంగాలూ తరువాత మిగిలిన నాలుగు ఉపాంగములు. ఇవి మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము.

బౌద్ధమూ ఇతర సిద్ధాంతములు ఆదిశంకరచార్యులు ఖండించటం వల్ల బౌద్ధమతం దేశంనుండి తరిమివేయ బడిందని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇది నిజం కాదు
ఉపాంగములు - న్యాయము (తర్కము - ఔచిత్యమూ చెప్పే శాస్త్రము) న్యాయశాస్త్రాన్ని తర్కశాస్త్రమని కూడ అంటారు. దీనిని కూర్చినది గౌతమమహర్షి. తర్కం (యుక్తుల) ద్వారా ఈ సృష్టికి కర్త పరమేశ్వడేనని నిరూపించటమే ఆ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈశ్వరుని ఉనికిని సహేతుకంగా ప్రతిష్ఠిస్తుంది
 ఉపాంగములు - పురాణములు (వేదానికి భూతద్దాలు) వదాలకు పురాణాలు భూతద్దాలనవచ్చు. చిన్న చిన్న వాటిని పెద్దవిగా చేస్తాయికనుక. వేదాలలోని సూక్తులు క్లుప్తంగా ఉంటాయి
ఉపాంగములు - ధర్మశాస్త్రము పురాణాలలోని వ్యక్తులు మనకి ఆదర్శప్రాయులనీ, మార్గదర్శకులనీ గ్రహించాం. వారి కథలను విన్న తరువాత వారి గొప్ప
(పురాణాల లక్ష్యాన్ని చేరుకోవటానికి మార్గము)

Acharyavaani - Vedamulu     Chapters   Last Page